గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (16:01 IST)

గ్లామర్‌ గోడకెక్కి తొంగితొంగి చూస్తోంది(ఫోటోలు)

హీరోయిన్లు తమ అందాలను ప్రదర్శిస్తూ పలు క్యాలెండర్లకు ఫోజులిస్తుంటారు. కింగ్‌ ఫిషర్‌ వంటి కొన్ని సంస్థలకు కాస్త డోసు పెంచుతుంటారు. అయితే మరికొన్ని సంస్థల్లో కూడా కొంతమంది హీరోయిన్లు పాలుపంచుకుంటున్నారు. వెబ్‌ మ్యాగజైన్‌కు చెందిన మై సౌత్‌ దివకు చెందిన

హీరోయిన్లు తమ అందాలను ప్రదర్శిస్తూ పలు క్యాలెండర్లకు ఫోజులిస్తుంటారు. కింగ్‌ ఫిషర్‌ వంటి కొన్ని సంస్థలకు కాస్త డోసు పెంచుతుంటారు. అయితే మరికొన్ని సంస్థల్లో కూడా కొంతమంది హీరోయిన్లు పాలుపంచుకుంటున్నారు. వెబ్‌ మ్యాగజైన్‌కు చెందిన మై సౌత్‌ దివకు చెందిన క్యాలెండర్‌కు శ్రియ, కాజల్‌, క్యాథరిన్‌, అను మెహతా తదితరులు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరు నటిస్తున్న చిత్రాలకు కాస్త గ్యాప్‌ రావడంతో కమర్షియల్‌ యాడ్స్‌ వైపు మొగ్గుచూపారు.




 



 
కాజల్ అగర్వాల్
కేథరిన్