గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (10:11 IST)

నేను 2020లో బిడ్డకు జన్మనిచ్చానంటూ చెప్పి షాకిచ్చిన శ్రియ

శ్రియా శరణ్. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మంచి ఫామ్ లో వుండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కరోనాతో అంతా లాక్ డౌన్ దెబ్బకి ఇళ్లకి పరిమితమైపోయిన టైంలో శ్రియ పండంటి బిడ్డకి జన్మనిచ్చిందట.
 
ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించి ఫ్యాన్సుకి షాకిచ్చింది. ఈ వార్త చూసిన నెటిజన్స్ తొలుత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత ఆమెకి విషెస్ చెపుతున్నారు.