శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (19:03 IST)

ఇన్‌స్టాలో సింగర్ సునీతకు మాస్ ఫాలోయింగ్.. 597కె ఫాలోవర్స్‌

సింగర్ సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇందులో భాగంగా ఇన్‌స్టాలో 597కె ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. చక్కని కట్టు బొట్టుతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల కనిపించే సునీతకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
 
అయితే తాజాగా సునీత ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని వైట్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకొని.. మెడలో పచ్చరంగు పూసల దండతో వున్న వీడియోను సునీత నెట్టింట షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.