శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (22:01 IST)

గులాబీ రంగు చీరలో మెరిసిన శ్రీలీల

sreeleela
sreeleela
ఏ అమ్మాయి అయినా గులాబీ రంగులో అందంగా మెరిసిపోతుంది. శ్రీలీల తాజాగా అందమైన చిత్రాలను షేర్ చేసింది. సొగసైన రంగులలో ఒకటైన గులాబీ రంగు చీరలో మెరిసిపోయింది.

సాధారణ వెండి చైన్, బ్యాంగిల్స్‌తో జతగా, గులాబీ లిప్‌స్టిక్, ఓపెన్ హెయిర్, బిందీ, చిరునవ్వుతో మెరిసిపోయింది. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తన రాబోయే చిత్రం "గుంటూరు కారం" విడుదల కోసం శ్రీలీల ఆసక్తిగా ఎదురుచూస్తుంది.ఈ నేపథ్యంలో శ్రీలీల షేర్ చేసిన పింక్ శారీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.