మోడ్రన్ డ్రెస్‌లో హోయలు ఒలకపోస్తున్న సన్నీలియోన్
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా ఈ ఏడాది సన్నీలియోన్ సందడి చేసింది. పలువురు నాయికలు అక్కడ తమ స్టయిల్‌లో వస్త్రధారణ చేసి అలరించారు. సన్నిలియోన్ మాత్రం లోలోల దుస్తులు లేనట్లుగా వేసుకునే స్టయిల్‌తో ఇలా అలరించింది. ఇప్పటివరకు ఇండియా నుంచి ఐశ్వర్యరాయ్, ఈషా గుప్తా, ఊర్వవి రౌటేలా, సారా అలీఖాన్ వంటివారు తమ దుస్తులతో అందాలను ప్రదర్శించారు. లెహంగాలు, గౌన్లతో పై అదరాలు ఎగిసిపడేట్లుగా అలరించారు.
ఇక సన్నీలియోన్ తన బర్తతోపాటు అక్కడికి చేరింది. ఆమె వస్త్రదారణ ప్రత్యేకతను సంతరించుకుంది. విషయం ఏమంటే సన్నీలియోన్, రాహుల్ భట్, అభిలాష్ థప్లియార్ నటించిన కెన్నెడీ చిత్రం ప్రీమియర్ అయింది. అనురాగ్ కశ్యప్ రూపొందించిన ఈ సినిమా వేడుక సందర్భంగా సన్నీలియోన్ ఇలా మెరిసింది. కేన్స్ ఫెస్టివల్‌లో ప్రతి ఏడాది అన్ని రకలా కొత్త చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. హీరోయిన్లు రెడ్ కార్పెట్‌పై ఇలా హోయలు ఒలుకుతుంటారు. రేపటితో ఈ ఫెస్టివల్ ముగియనుంది.