సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (17:07 IST)

హర్రర్ తో కూడిన కుటుంబ కథ చిత్రంగా తంతిరం

Srikanth Gurram, Priyanka Sharma
Srikanth Gurram, Priyanka Sharma
కొంత కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు కలకలం సృష్టిస్తున్నాయి  ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమానీ  ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.ఈ తంతిరం హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రంగా, భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో  న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా కంటెంట్ మాత్రమే నమ్మిన ప్రొడ్యూసర్ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన ఈ ఈ సినిమా నీ తెరకెక్కించారు 
 
ఈ సందర్భంగా  డైరెక్టర్  మాట్లాడుతూ ఈ సినిమా కోసం చలా కష్ట పడ్డాను థియేటర్లో మీరు త్రిల్ అవుతారు ఈ సందర్భంగా ప్రియాంక శర్మ  మాట్లాడుతూ నా లైఫ్ లో చలా పెద్ద మూవీ అవుతుంది మిమ్మలి అందరినీ ఈ సినిమా భయపెడుతుంది అన్నారు. 
 
శ్రీకాంత్ గుర్రం మాట్లాడుతూ సినిమా చలా  తక్కువ రోజుల్లో చలా బాగా తీశాము ఈ సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది.ఇది పక్క ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి ఈ సందర్భంగా పొడ్యుసర్ శ్రీకాంత్ కంద్రగుల మాట్లాడుతూ సినిమా కోసం ఎక్కడా బడ్జెట్ తగ్గకుండా చేశాము హీరో శ్రీకాంత్  పేరు  అందరికి వినిపించే పేరు అవుతుంది.నేను చలా మూవీ  ఓవర్సీస్ రిలీజ్ చేశాను.ఈ మూవీ పాన్ ఇండియా మూవీ.ఈ నెల 22న థియేటర్ లోకి వస్తుంది చూసి హిట్ చేస్తారు అని అనుకుంటున్న.అని మాట్లాడుతూ  ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు