శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 4 నవంబరు 2017 (15:12 IST)

నేనిలా వున్నా... ప్యారిస్ నుంచి కాజల్ అగర్వాల్ కత్తిలాంటి ఫోజు

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు తాము ఎక్కడ వున్నదీ, ఏం చేస్తున్నదీ షేర్ చేసేసుకుంటున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా తన ఫోటో ఒకటి షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె గ్లామర్ కత్తిలా వుంది. ఆమె ఫోటోను చూస్తే ఫిట్నెస్ పైన కాజల్ ఎంతో శ

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు తాము ఎక్కడ వున్నదీ, ఏం చేస్తున్నదీ షేర్ చేసేసుకుంటున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా తన ఫోటో ఒకటి షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె గ్లామర్ కత్తిలా వుంది. ఆమె ఫోటోను చూస్తే ఫిట్నెస్ పైన కాజల్ ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని అర్థమవుతుంది. 
 
ఇకపోతే కాజల్ అగర్వాల్ తన కెరీర్లోనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో క్వీన్ అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం పేరు ప్యారిస్ ప్యారిస్. ఈ చిత్రం షూటింగులో భాగంగా ఆమె ప్యారిస్ వెళ్లింది. అక్కడి నుంచే ఈ ఫోటోను షేర్ చేసింది.