గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (17:18 IST)

హద్దులు దాటిన నార్త్ బ్యూటీ...

ఆమె పేరు హీనా ఖాన్. సీరియల్‌కు ఎక్కువ సినిమాకు తక్కువ అనే కామెంట్ ఈమెకు బాగా అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. దక్షిణాదిలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. బిగ్ బాస్ -11లో మంచి పేరు సంపాదించుకుంది.

ఆమె పేరు హీనా ఖాన్. సీరియల్‌కు ఎక్కువ సినిమాకు తక్కువ అనే కామెంట్ ఈమెకు బాగా అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. దక్షిణాదిలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. బిగ్ బాస్ -11లో మంచి పేరు సంపాదించుకుంది. 
 
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో హద్దులు దాటి టాలీవుడ్‌పై కామెంట్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పేరు పత్రికల్లో పతాకశీర్షికల్లో ప్రచురితమైంది. 
 
తాజాగా "శృంగారంపై అవగాహన" అనే టాపిక్‌పై మాట్లాడుతూ, టాలీవుడ్‌లు హీరోయిన్లు సన్నగా నాజూగ్గా ఉంటె డైరెక్టర్లు ఒప్పుకోరని, కాస్త లావు పెరగాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తారని చెప్పింది. విక్టరీ వెంకటేష్ సినిమాలో హీరోయిన్‌‍గా ఛాన్స్ వస్తే అందువల్లే వదులుకున్నట్టు తెలిపింది.