మహానటిలో కీర్తిసురేష్ ఫస్ట్‌లుక్.. ఆ కళ్లను దాచలేరంటూ... సమంత ట్వీట్
హీరోయిన్ కీర్తి సురేష్‌కు నేడు (అక్టోబర్ 17) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహానటి సినీ యూనిట్ ఆమె కళ్లను మాత్రం చూపిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. కీర్తి సురేష్‌కు సమంత పుట్టిన