శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (11:58 IST)

స్త్రీ శారీరక అవసరాలు తీర్చుకోవాలంటే పురుషుడు కావాలి: ప్రియాంకా చోప్రా

స్త్రీపురుషుల సంబంధ బాంధవ్యాలపై బాలీవుడ్ నటి ప్రియాంకా సంచలన వ్యాఖ్యలు చేసింది. స్త్రీ శారీరక అవసరాలు తీర్చుకునేందుకే పురుషుడు అవసరం అంటూ సెలవిచ్చింది. అంటే స్త్రీ శారీరక అవసరాలు తీరాలంటే పురుషుడు క

స్త్రీపురుషుల సంబంధ బాంధవ్యాలపై బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. స్త్రీ శారీరక అవసరాలు తీర్చుకునేందుకే పురుషుడు అవసరం అంటూ సెలవిచ్చింది. అంటే స్త్రీ శారీరక అవసరాలు తీరాలంటే పురుషుడు కావాలని.. ఫెమినిజం చెప్పేది కూడా ఇదేనంటూ వివరణ కూడా ఇచ్చింది. 
 
88వ వార్షిక అకాడెమీ అవార్డ్స్ ఫంక్షన్‌కు స్ట్రాప్ లెస్‌గౌన్‌లో అప్పియరెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు మతులు పోగొట్టిందీ ముద్దుగుమ్మ. తాను టోటల్‌గా యూఎస్‌కు ఫిప్ట్ కాలేదని, ముంబైలో సొంతిల్లు ఉందంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఫంక్షన్‌లో ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో టీమ్ మొత్తంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. జనసంద్రంగా మారిన ఇన్వైటీస్‌లో చాలా మంది అస్సామీలు ఉండటం, గౌహతీ స్టూడియోలో వాళ్లంతా ప్రియాంకాతో సెల్ఫీలు దిగడం, ఆ వెంటనే అస్సోం ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేయడంతో పొంగిపోతోంది ఈ అమ్మడు.
 
ఇక యూఎస్ టీవీ ప్రైమ్ టైంలో వచ్చే బేవాచ్‌లో ఛాన్స్ రావడంతో ఇక ప్రియాంక అక్కడే సెటిలవుతుందన్న గాసిప్స్‌కు ఆమె ఫుల్‌స్టాప్ పెట్టేసింది. తన పుట్టిల్లు ముంబై అని, ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టేదిలేదని కుండబద్దలు కొట్టింది. ఇంతకుముందు విడుదలైన బేవాచ్ టీజర్‌లో కొన్ని సెకన్లు మాత్రమే చూపించడంతో హర్ట్ అయిన ఫ్యాన్స్‌కు తనది ఇంతో ఇంపార్టెంటెన్స్ వున్న క్యారెక్టర్ అని, ఇక నుంచి వచ్చే టీజర్లలో ఎక్కువ సేపు కనిపిస్తానంటూ ఆమె భరోసా ఇచ్చింది.