బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (19:33 IST)

డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. నెట్టింట ఫోటోలు వైరల్

krish
krish
డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ అయిన ప్రీతి చల్లాను రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు క్రిష్. 
Krish
Krish
 
వేదం, గమ్యం, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పార్ట్ 1 చిత్రానికి మొట్టమొదటి దర్శకుడిగా పని చేసిన క్రిష్.. బాలీవుడ్‌లోనూ తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 
Krish
Krish


ఇంతకు ముందు డాక్టర్ రమ్య వెలగ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న క్రిష్, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.