సంబంధిత వార్తలు
- Cobra-బీహార్లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!
- 6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)
- Cobra: బెంగళూరు-బాత్రూమ్లో ఆరడుగుల నాగుపాము.. ఎలా పట్టుకున్నారంటే? (video)
- 24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు
- ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?
గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)
ఓ గొర్రె కాళ్లను తన తోకతో తాడులో కట్టేసినట్లుగా చుట్టుకుంది కోబ్రా. పడగ విప్పి బుసలు కొడుతోంది. ఆ పరిస్థితిలో గొర్రెను కాపాడేందుకు యజమాని ఓ గొట్టాన్ని తీసుకుని వచ్చాడు.
పడగ విప్పిన పాము తల వద్ద దాన్ని పెట్టేసి తెలివిగా దాన్ని లోపలికి వెళ్లేట్లు చేసాడు. ఆ తర్వాత పాము తోక పట్టుకుని గొర్రెను బంధనాల నుంచి విముక్తి కల్పించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి...
Answering one of humanity's biggest questions!
— El Greco (@AGiannas) July 30, 2025
How to safely remove a cobra from your beloved long-eared sheep! pic.twitter.com/9NahyMRkp0
