శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (18:52 IST)

చెర్రీ- ఉపాసన- సానియా మీర్జా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..

రంగస్థలం షూటింగ్ ఓ వైపు, సైరా సినిమా నిర్మాణ పనులతో బిజీ బిజీగా వున్న రామ్ చరణ్ తేజ ప్రస్తుతం సంవత్సరాదిని తన సతీమణి ఉపాసనతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేగాకుండా ఇండియన్ ఏస్ షట్లర్ సానియా

రంగస్థలం షూటింగ్ ఓ వైపు, సైరా సినిమా నిర్మాణ పనులతో బిజీ బిజీగా వున్న రామ్ చరణ్ తేజ ప్రస్తుతం సంవత్సరాదిని తన సతీమణి ఉపాసనతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేగాకుండా ఇండియన్ ఏస్ షట్లర్ సానియా మీర్జాతో కలసి హీరో రామ్ చరణ్ దంపతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ వీడియోలో వీరు ముగ్గురూ కలసి మంచులాను గాల్లోకి చల్లుతూ ఎంజాయ్ చేశారు. ఉపాసన, సానియా చల్లిన మంచులాను చెర్రీ చేత్తో పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియోను ఉపాసన, సానియా మీర్జాలు తమ ట్విట్లర్ అకౌంట్లలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోకు వైట్ క్రిస్మస్, వైట్ న్యూ ఇయర్, రామ్ చరణ్ అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపాసన జత చేశారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి..