ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (16:41 IST)

జై లవకుశలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఆ టైంలో పీక్స్(వీడియో)

జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే మలుపు తిప్పే పెద్ద చిత్రమవుతుందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. జై లవ కుశ చిత్రంలో చివరి 20 నిముషాల్లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా

జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే మలుపు తిప్పే పెద్ద చిత్రమవుతుందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 
 
జై లవ కుశ చిత్రంలో చివరి 20 నిముషాల్లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా వుంటుందనీ, అలాంటి నటన ఇంతకుముందు చిత్రాల్లో చూడనే లేదని అంటున్నారు. మూడు పాత్రల్లో వైవిధ్యంగా నటించి యంగ్ టైగర్ ఇరగదీశాడని అంటున్నారు. వీడియో చూడండి..