కరోనా- మగాళ్లు ఇంటి నుంచి పరుగో పరుగు.. ఎందుకు?

joke
joke
సెల్వి| Last Updated: బుధవారం, 25 మార్చి 2020 (18:04 IST)
"ఏరా వినోద్.. లాక్ డౌన్ ఇచ్చారు కదా.. ఈ మగాళ్లు ఇంటి నుంచి బయటికొచ్చి అలా పరుగులు తీస్తున్నారెందుకు..?" అడిగాడు రాజు

"అదేం లేదురా.. లాక్ డౌన్‌‌తో బ్యూటీ పార్లర్లు మూతబడ్డాయి. మేకప్ లేకుండా భార్యల ముఖాలను చూడలేక అలా పరుగులు తీస్తున్నారులే..!" అసలు సంగతి చెప్పాడు వినోద్



దీనిపై మరింత చదవండి :