శనివారం, 4 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:53 IST)
సంబంధిత వార్తలు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్
మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
డాక్టర్ : "ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"
కంపౌండర్ : "మరి ఇప్పుడెలా సార్"
డాక్టర్ : "సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Ayyanna: వైఎస్సార్సీపీ నేతల వైఖరికి సర్వత్రా విమర్శలు - అయ్యన్నకు అండగా పబ్లిక్
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ దళిత సోదరులను పావులుగా ఎంచుకుని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్న విమర్శలకు సర్వత్రా వ్యతిరేక వస్తోంది. వైఎస్సార్సీపీ నేతల రాజకీయ క్రీడలో మా దళిత సోదరులను పావులుగా వాడుకోకండి అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. డప్పు సోదరల గురించి వారి చేసుకుంటున్న జాతర గురించి వైసీపీ నేతలు చేస్తున్న విధానాన్ని తప్పు పట్టారు.
ఆత్మహత్య చేసుకునేందుకు కారులో వెళ్తున్న కుటుంబం, వెంటాడిన పోలీసులు, ఏమైంది?
ఈరోజుల్లో ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఎక్కువవుతున్నారు. ఐతే వీరిలో చాలామంది సమస్యలకు ఎదురునిలిచి పోరాడి గెలుస్తున్నారు. ఐతే కొందరు మాత్రం ఈ ఆర్థిక సమస్యలకు భయపడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అప్పులుపాలైన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు కారులో బయలుదేరింది. వారిని అత్యంత చాకచక్యంగా పోలీసులు వెంబడించి వారి ప్రాణాలను కాపాడారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్లలోని దుర్గికి చెందిన అమర్ నాథ్ అనే వ్యక్తి అప్పులపాలయ్యాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక భార్యాపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో వేధింపులకు గురవుతున్న ప్రతి 10 మందిలో 9 మంది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో మహిళలపై వేధింపులు తారాస్థాయికి చేరుతున్నట్లు మహిళా- శిశు సంక్షేమ శాఖకు చెందిన వన్ స్టాప్ సెంటర్ (సఖి) తన తాజా గణాంకాలను విడుదల చేసింది. ఇండోర్లో మహిళలపై జరిగే నేరాల గ్రాఫ్ పెరిగిందని ఈ నివేదిక సూచిస్తోంది. గత ఏడాది కాలంలో, తమ సొంత బంధువుల చేతిలోనే వేధింపులకు గురైన వేలాది మంది మహిళలు సహాయం కోసం పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారని ఈ నివేదిక పేర్కొంది.
మార్కెట్లోకి వచ్చిన డేంజరస్ మ్యాంగోస్, గోషా మహల్లో కల్తీ మామిడిపళ్లు
వేసవి వచ్చిందంటే మధుర ఫలం మామిడిపండ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. మామిడిపై ప్రజలకు వున్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు కల్తీరాయుళ్లు వచ్చేసారు. పచ్చి మామిడికాయలకు విషపూరిత రసాయనాలను పూసి అవి పండిపోయినట్లు కనిపించేవిధంగా చేస్తున్నారు. వాటిని చూడగానే మామిడికాయ పండినట్లే కనబడుతుంది కానీ అది లోపల పచ్చిమామిడి. ఇలాంటి మామిడికాయలను అమ్ముతూ వున్న కల్తీ ముఠాను తెలంగాణ లోని గోషామహల్ మార్కెట్టులో అధికారులు పట్టేశారు. క్వింటాళ్లకొద్దీ వున్న ఈ మామిడికాయలను సీజ్ చేసారు.
నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి.. రూ.10వేలతో ఆల్ టైమ్ రికార్డ్
నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. కిలో నిమ్మకాయలు ప్రస్తుతం రూ.125 వరకు పలుకుతోంది. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు నిమ్మ మార్కెట్లో 80 కిలోల నిమ్మ బస్తా ఏకంగా రూ.10వేలు పలికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గత పదేళ్లలో ఇంత ధరలు పలకలేదని.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి రెండో వారం వరకు గిట్టుబాటు ధర కూడా లేని నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.
జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
టీ లేదా ఆహారంలో అల్లం ఉపయోగిస్తాము. ఐతే గోరువెచ్చటి నీటిలో అల్లం వేసి ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం నీరు తాగితే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేయడంలో అల్లం నీరు సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?
రాత్రి వేళ నిద్రా భంగం కాకుండా వుండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. నిద్రకు ఇబ్బందికరంగా మారే 9 పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, చాక్లెట్ల వంటివి తింటే సరైన నిద్ర లేకుండా అవుతుంది. మద్యం సేవిస్తే మత్తుగా నిద్రపడుతుందని అంటారు కానీ అది నిద్రాభంగం కలిగిస్తుంది. చక్కెర స్థాయిలు అత్యధికంగా వున్న స్వీట్స్ కూడా మోతాదుకి మించి తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు. కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గడబిడగా వుండి నిద్రలేకుండా చేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు కడుపు నిండుగా భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందువల్ల కాస్త ఖాళీ వుంచేట్లు చూడాలి.
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం.