1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Husband wife jokes

భార్య పోయిందని ఏడుస్తారా?

Husband wife jokes
''ఏమండీ... నేను చనిపోతే.. భార్య పోయిందని బాధపడుతారా? ఏడుస్తారా?'' అడిగింది గారాబంగా వనజ 
 
"హు.. ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా వనజా అప్పుడు ఏడ్చేందుకు..!" అన్నాడు గిరీశం.
About Writer
Selvi
తర్వాతి కథనం
హీరోయిన్ ఎద పైన నాగుపాము... చేత్తో పట్టేసిన ఉపేంద్ర... అతడి రూటే సెపరేటు...