అమ్మాయిలు మనుషులకే కాదు... వాటికి కూడా...
టీచర్: చింటూ.. ఇలా రా.. నాన్నా..
చింటూ: ఏంటీ టీచర్ చెప్పండి..
టీచర్: నేనడిగే ప్రశ్నకు సమాధానం చెప్తే.. నీకు చాక్లెట్ ఇస్తాను...
చింటూ: సరే.. సరే.. అయితే త్వరగా అడగండి.. టీచర్..
టీచర్: రోబో సినిమా నుండి మనకు తెలిసిన నీతి ఏంటో చెప్పు...
చింటూ: అమ్మాయిలు మనుషులకే కాదు.. మెషిన్లకు కూడా మెంటల్ ఎక్కించగలరని..!