సోమవారం, 25 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 30 జనవరి 2019 (13:34 IST)
సంబంధిత వార్తలు
చీర కట్టుకుని బయటికి వెళ్తే.. నా ఎద.. నడుము అందాలను? చిన్మయి
దంతాలు రంగు ఎందుకు మారుతాయో తెలుసా..?
అక్కినేని అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్..!
ప్రపంచంలోనే బ్యూటీఫుల్ డాగ్‌కు ఏమైందంటే?
అభిమాని కుటుంబానికి అండగా నిలబడ్డ హీరో సందీప్ కిషన్
ఫ్యాన్‌కి ఒక్కటే రెక్క ఉంది..?
అంజి: అదేమిటి ఫ్యాన్‌కి ఉండాల్సిన మూడు రెక్కలలో ఫ్యాన్‌కి ఒక్కటే రెక్క ఉంది..?
రామయ్య: అదా.. ఆస్తి పంపకాల్లో నా కొడుకులిద్దరు చెరో రెక్క పట్టుకుపోయారులే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?
జమ్మికుంట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పదో తరగతి విద్యార్థిని జ్వరంతో బాధపడుతూ ఆదివారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాఠశాలకు చెందిన ముగ్గురు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లికి చెందిన నిత్యశ్రీ (15) జమ్మికుంట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఇటీవల ఇంటికి వెళ్లిన బాలిక నవంబర్ 18న తిరిగి పాఠశాలకు వచ్చింది.
జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్
ఇటీవల ఓ పత్రికలో ఒక వార్త చూశానని, జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని, ఆ లెక్కన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా వెంటనే ముఖ్యమంత్రి పదవి వరించదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎందుకంటే కేటీఆర్ కంటే ఆయన సోదరి కవిత జైలుకు వెళ్ళారని, అందువల్ల ముందు కవిత సీఎం ఛాన్స్ రావాలన్నారు.
సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో సౌర విద్యుత్ ఒప్పందం అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే తాను సెకీ ఒప్పందంపై మాట్లాడానని విమర్శించారు. ఎవరి మెప్పు కోసమే తాను పని చేయడం లేదని, గుర్తుపెట్టుకోవాలని బాలినేని అన్నారు.
అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (నవంబర్ 29) ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ రాబోతోంది.
ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...
గత వైకాపా ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు.. ఆ పార్టీకి నరసాపురం మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం విజయ్ పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?
బార్లీ నీరు. బార్లీని నీటిలో ఉడికించి, మిశ్రమాన్ని వడకట్టడం ద్వారా బార్లీ నీటిని తయారు చేయవచ్చు. రుచి కోసం నిమ్మరసం తేనె జోడించవచ్చు. అయితే, బార్లీ నీరు మూత్రవిసర్జన అవుతుంది కనుక మోతాదుకి మించి తాగకూడదు. బార్లీ వాటర్ ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇంకా ఈ బార్లీ నీటితో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను బార్లీ వాటర్ తగ్గిస్తుంది. బార్లీ యాంటీ-ఇన్ప్లమేటరీ లక్షణం కలిగి ఉంది కనుక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్థాయిలు కంట్రోల్లో వుంటాయి.
ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఫుట్ మసాజ్. పాద మర్దన వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రెగ్యులర్ ఫుట్ మసాజ్ మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. పాదాలలో నిర్దిష్ట పీడన బిందువులను ప్రేరేపించడం ద్వారా, ఫుట్ మసాజ్ శరీరం యొక్క శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పాద మర్దన వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాదమర్దన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఆందోళన, నిరాశ ప్రభావాలను తగ్గిస్తుంది. పాదాల గాయాలలో రికవరీని వేగవంతం చేస్తుంది.
బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు
బాదంపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడటం, నొప్పి, కండరాల దెబ్బతినడం తగ్గి వ్యాయామం తర్వాత కోలుకోవడానికి సహాయపడుతుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. ఈ కొత్త అధ్యయనం, వ్యాయామం తర్వాత కోలుకోవటాన్ని బాదం ఎలా ప్రభావితం చేస్తుందో, అన్వేషించే శాస్త్రీయ ఆధారాలను పెంచుతుంది. మునుపటి అధ్యయనాలు అలసట, వ్యాయామ జీవక్రియ యొక్క భావాలపై బాదం యొక్క ప్రభావాన్ని పరిశోధించాయి. నొప్పి మరియు కండరాల పనితీరుపై బాదం తినడం యొక్క ప్రభావాన్ని అన్వేషించాయి.
సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) రొమ్ము మరియు గర్భాశయం రెండింటినీ ప్రభావితం చేసే అరుదైన సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 61 ఏళ్ల శ్రీమతి వివిఎస్కి విజయవంతంగా చికిత్స అందించింది. ఈ సంక్లిష్టమైన కేసుకు చికిత్స అందించటం కోసం డాక్టర్ ఎన్ సుబ్బా రావు, డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, డాక్టర్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని బృందం, అంతర్జాతీయ ట్యూమర్ బోర్డుతో సంప్రదింపులతో పాటు సమగ్రమైన, బహుళ అంచెల చికిత్సా విధానం అనుసరించింది.
ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.