శనివారం, 24 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:03 IST)
సంబంధిత వార్తలు
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
బయట ఆహారం తినొద్దని చెప్పారు..?
గుర్రంపై స్వారీ చేస్తూ పరీక్షా కేంద్రానికెళ్లిన రుద్రమదేవీ..
రాంగ్ నెంబర్ అంది..?
గులాబ్ జామ్‌లు కాస్తాయని..?
పరీక్ష ముందు రోజు వరకు..?
వెంగళప్ప ఓ ఇంటర్యూకి వెళ్లాడు.
అధికారి : నువ్వెంత వరకు చదువుకున్నావ్..?
వెంగళప్ప : పరీక్ష ముందు రోజు వరకు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మహిళా మసాజ్ థెరపిస్ట్‌పై దాడి చేసిన మహిళ.. ఎందుకో తెలుసా?
ముంబైలోని వడాలాకు చెందిన ఒక మహిళ, యాప్ ఆధారిత సర్వీస్ ప్రొవైడర్‌కు చెందిన ఒక మహిళా మసాజ్ థెరపిస్ట్‌పై దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయని పోలీసులు శుక్రవారం తెలిపారు. మసాజ్ చేయించుకుంటున్న సమయంలో అసౌకర్యంగా అనిపించడంతో ఆ మహిళ సెషన్‌ను మధ్యలోనే రద్దు చేయడంతో ఈ ఘటన జరిగిందని వారు చెప్పారు. ఈ సంఘటన బుధవారం జరిగిందని పోలీసులు తెలిపారు. 46 ఏళ్ల ఆ మహిళ తన ఫ్రోజెన్ షోల్డర్ చికిత్సలో భాగంగా మసాజ్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకుంది. తన ఫిర్యాదులో, మసాజ్ సమయంలో ఆ మహిళా థెరపిస్ట్ ప్రవర్తనతో తనకు అసౌకర్యంగా అనిపించిందని, అందుకే సెషన్‌ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె పేర్కొంది.
కోతులపై విషప్రయోగం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామంలో విషప్రయోగం చేసి చంపిన అనేక కోతుల మృతదేహాలు లభించడం స్థానికులలో, జంతు సంక్షేమ సంఘాలలో ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన క్రూయల్టీ ప్రివెన్షన్ మేనేజర్ గౌతమ్ మాట్లాడుతూ, గ్రామంలో విషప్రయోగం ద్వారా అనేక కోతులను చంపి పడేసినట్లు తమ సంస్థకు సమాచారం అందిందని తెలిపారు.
కుటుంబ కలహాలు... నలుగురిని కాల్చి చంపేసిన వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగింది?
అమెరికాలో జరిగిన ఒక ఘోరమైన కుటుంబ కలహంలో ఒక భారతీయ పౌరుడితో సహా నలుగురు మరణించారు. లారెన్స్విల్లోని ఒక ఇంట్లో జరిగిన ఈ కాల్పుల ఘటన, ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతాన్ని తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఈ కాల్పులు జనవరి 23, శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో గ్విన్నెట్ కౌంటీలోని ఒక నివాసంలో జరిగాయి. మృతులను మీము డోగ్రా, గౌరవ్ కుమార్, నిధి చందర్,హరీష్ చందర్‌గా గుర్తించారు. భారతీయ కుటుంబ కాల్పులకు గృహ కలహమే కారణం. బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని, ఈ హింస గృహ కలహం వల్లే జరిగిందని పోలీసులు ధృవీకరించారు.
రాబోయే బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సర్కారు
తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలపై సమగ్ర సమీక్షలు నిర్వహిస్తూ రాబోయే బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతోంది. ఈ సమావేశాలు శనివారం ప్రారంభమై ఫిబ్రవరి 5 వరకు కొనసాగుతాయి. ఇందులో 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన అదనపు కేటాయింపులు, కోతలపై దృష్టి సారిస్తారు. జనవరి 24న వ్యవసాయం, మార్కెటింగ్, జౌళి, పంచాయతీరాజ్, నీటి సరఫరా, మహిళా సంక్షేమ శాఖల అధికారులు చర్చల్లో పాల్గొంటారు. ఆర్థిక అవసరాలను అంచనా వేయడం, ప్రస్తుత ప్రాధాన్యతల ఆధారంగా కేటాయింపులను సవరించడం ఈ సమీక్షల లక్ష్యం.
పెళ్లి మండపంలో మానవ బాంబు దాడి.. ఆరుగురు మృతి
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా (కెపి) ప్రావిన్స్‌లో వివాహ వేడుకలపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం ఆరుగురు మరణించగా, డజనుకు పైగా గాయపడ్డారని స్థానిక మీడియా శనివారం నివేదించింది. శుక్రవారం రాత్రి డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని అమన్ (శాంతి) కమిటీ అధిపతి నూర్ ఆలం మెహసూద్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగింది. ఈ సంఘటనలో మెహసూద్ కూడా గాయపడ్డాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల విస్తృతమైన, తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లకోమాకు ప్రధాన కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఇది కోలుకోలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితికి చేరుతోంది. అలెర్జీలు, చర్మ పరిస్థితులు, శ్వాసకోశ వ్యాధులు, ఓవర్-ది-కౌంటర్ కంటి చుక్కలుగా కూడా సాధారణంగా ఉపయోగించే స్టెరాయిడ్లు దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. తరచుగా రోగులు ఆప్టిక్ నరాలకి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని గ్రహించకుండానే ఇవి వాడేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే గ్లకోమాతో నివసిస్తున్న 12-13 మిలియన్ల మందికి నిలయంగా ఉంది.
బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?
బొప్పాయి పండులో ఫైబర్ వుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఐతే ఇదే బొప్పాయిలో కొన్ని వ్యతిరేక సమస్యలను కూడా తెస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. బొప్పాయి విత్తనాలు, మూలాలు, ఆకుల కషాయం గర్భంలోని పిండానికి హాని కలిగించే అవకాశం వుందని చెపుతారు. పండని బొప్పాయి పండ్లలో రబ్బరు పాలు అధికంగా ఉంటాయి, ఇవి గర్భాశయ సంకోచానికి కారణమవుతాయి. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం, బొప్పాయి అధికంగా తినడం పురుషులకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని చెప్తారు. బొప్పాయి పండ్లలోని ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. బొప్పాయి రక్తం పలుచబడటానికి మందులతో సంకర్షణ చెందుతుంది.
ఈ సీజన్లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు- తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి. మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి.
భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?
భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.