శుక్రవారం, 8 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
గులాబ్ జామ్‌లు కాస్తాయని..?
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
టోటల్లో బీభత్సం సృషించేశాడు...?
'పేట' మూవీ 'బాషా' స్టైల్లో ఉంది కానీ... మూవీ రివ్యూ
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
రాంగ్ నెంబర్ అంది..?
వెంగళప్ప: నిన్న నేను కరీనా కపూర్‌కి ఫోన్ చేసి మాట్లాడాను తెలుసా..
సుబ్బు: నిజమా.. ఏమంది..
వెంగళప్ప: రాంగ్ నెంబర్ అంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...
ఏటీఎం కేంద్రంలోని నగదును తన సొంతానికి వాడుకున్నాడు. ఈ నేరం బయటపడుకుండా ఉండేందుకు ఏకంగా ఏటీఎంనే తగలబెట్టేశాడు. ఆ తర్వాత అగ్నిప్రమాదంగా చిత్రీకరించాడు. అయితే పోలీసుల విచారణలో మాత్రం అసలు నిజం వెల్లడైంది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
మూత్ర విసర్జనకు చెట్ల చాటుకు వెళ్లిన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఒక గిరిజన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఆ మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె తన మేనల్లుడితో కలిసి అంగుల్‌లోని చెండిపడ ప్రాంతంలోని ఒక ఆసుపత్రికి వెళ్లి వస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు.
ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు
ఇటీవల ఇంటి నుంచి తప్పిపోయిన అక్కా చెల్లెళ్లు ఇపుడు అనుకోని విధంగా దంపతులుగా ఇంటికి తిరిగి వచ్చారు. పైగా, తాము ఇక నుంచి భార్యాభర్తలుగా జీవించాలని అనుకుంటున్నామని చెప్పేసరికి పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు
రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు అశోక్ మిట్టల్ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన నిప్పులు చెరిగారు. 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే ఏమవుతుందో తెలుసా ట్రంప్ అంటూ ఆయనకు ఒక పదునైన బహిరంగ లేఖ రాశారు. రష్యా చమురు దిగుమతుల నేపధ్యంలో భారతదేశంపై ఇటీవల 50% సుంకాలు విధించడాన్ని ఖండిస్తూ, వాణిజ్య చర్యలు కొనసాగితే తీవ్ర ఆర్థిక పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అశోక్ మిట్టల్, ట్విట్టర్ X వేదికగా పంచుకున్న తన లేఖలో ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని తూర్పారబట్టారు
శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ
కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై వివాదాస్పద అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం రాష్ట్ర రాజధానిలో జరిగిన ఆలయ పరిపాలనా, సలహా కమిటీల సంయుక్త సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత, ఖజానా నెంబర్ బిని తెరిచే వివాదం తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు 2020 ఉత్తర్వుల నుండి, ఖజానా బీ తెరవడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వ నామినీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయంపై ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరించింది
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?
వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కాస్తంత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉష్ణోగ్రత తగ్గడం: వర్షాకాలంలో వాతావరణం చల్లబడటం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండెపై భారం పడుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అధిక తేమ: గాలిలో తేమ శాతం పెరగడం వల్ల శ్వాస తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు, అలసట, గుండెపై ఒత్తిడి పెరుగుతాయి.
కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి
పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తోబుట్టువుల మధ్య బంధాన్ని ఇది వేడుక చేస్తోంది. ఈ సంవత్సరం, మీ తోబుట్టువుల దీర్ఘకాలిక విజయం, శ్రేయస్సు కోసం ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చటం ద్వారా ఆ హృదయపూర్వక వాగ్దానాన్ని ఆలోచనాత్మక సంజ్ఞతో గౌరవించండి. పండుగలు తరచుగా ఆనందకరమైన భోజనం, తీపి వంటకాలతో వస్తాయి. కానీ, ఆ ఆనందాన్ని బుద్ధిపూర్వక ఎంపికలతో సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. ఈ రక్షా బంధన్ వేళ, కాలిఫోర్నియా బాదం వంటి పోషకమైన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వేడుకలను మరింత అర్థవంతంగా మార్చుకోండి.
కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు
ఆధ్యాత్మిక వృక్షంగా చెప్పుకునే కదంబ వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. మధుమేహానికి: కదంబ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నొప్పి నివారణకు: దీని ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, వాటిని నలిపి నొప్పి ఉన్న చోట కట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. ఇతర ఉపయోగాలు: కదంబ చెట్టు వేర్ల సారం ఊబకాయాన్ని తగ్గించడంలోనూ, కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలోనూ ఉపయోగపడుతుందని భావిస్తారు.
పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు
పప్పు పూర్ణాలు లేదా పూర్ణం బూరెలు ఒక రుచికరమైన సాంప్రదాయక స్వీట్. శనగపప్పు, బెల్లం, నెయ్యి వంటి పోషకాలున్న పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. రుచిగా ఉండటమే కాకుండా, పప్పు పూర్ణాలు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పప్పు పూర్ణాలలో ఉపయోగించే శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఇది ఫైబర్ కూడా కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పూర్ణాలలో ఉపయోగించే బెల్లం (Jaggery) పంచదారకు మంచి ప్రత్యామ్నాయంగా బెల్లం పనిచేస్తుంది. ఇందులో ఇనుము (ఐరన్), మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.
డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?
డయాబెటిస్తో జీవించడం అంటే మీ బ్లడ్ షుగర్‌ను తనిఖీ చేయడం కంటే ఎక్కువ- ఇది ప్రతిరోజూ దానిని ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం గురించి. మీరు ఎప్పుడు, ఏమి తింటున్నారో గుర్తుంచుకోవడం, రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గితే ఏమి చేయాలో తెలుసుకోవడం కూడా దీనికి అవసరం. కాలక్రమేణా ఈ నిరంతర సవాళ్లు డయాబెటిస్ డిస్ట్రెస్ భావనకు దారితీయవచ్చు. భారతదేశంలో 101 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్తో జీవిస్తున్నారు. డయాబెటిస్ డిస్ట్రెస్ లేదా బర్నౌట్ సాధారణంగా ఈ పరిస్థితితో నివసిస్తున్న వారిలో 18% మందిని ప్రభావితం చేస్తుంది.