శుక్రవారం, 29 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 19 మార్చి 2019 (14:15 IST)
సంబంధిత వార్తలు
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్
పాప్‌కార్న్ జంప్ చేస్తుందా..?
రాజు గారి గది 3లో నటించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది...?
రాజు: ఏంట్రా చింటూ.. అమ్మ అలా సైలెంట్‌గా కూర్చుంది.. ఏం జరిగింది..
చింటూ: ఏం లేదు నాన్నా.. అమ్మ లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది.. నేను ఫెవిస్టిక్ ఇచ్చా అంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో ఓ లేడీ కమాండో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. గత పదేళ్లుగా ఏనాడూ ఒక్క లేడీ కమాండ్ కనిపించిన దాఖలాలు లేవు. ఇపుడు ఆకస్మికంగా ఓ మహిళా కమాండ్ ప్రత్యక్షమయ్యారు. దీనిపై ప్రస్తుతం నెట్టింట చర్చ సాగుతుంది. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫొటోనే ఇందుకు నిదర్శనంగా ఉంది.
బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌లో పండే సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు(జీఐ) కోసం దరఖాస్తు చేయాలని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అధ్యయనాలు చేపట్టి గణాంకాలు సేకరిస్తుండగా.. ఈ ప్రాజెక్టు కోసం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూ.12.70 లక్షల సాయం అందించేందుకు ముందుకొచ్చింది.
కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. '108' ఎమర్జెన్సీ సర్వీస్ కింద నడుపుతున్న అంబులెన్స్‌లో దిగ్భ్రాంతికరమైన సంఘటన నవంబర్ 22న జరిగింది. ఈ కేసులో డ్రైవర్‌తో సహా నలుగురు నిందితులలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక, ఆమె సోదరి, బావతో కలిసి అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్నట్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (రేవా రేంజ్) సాకేత్ పాండే తెలిపారు.ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు, డ్రైవర్, అతని సహచరుడు రోగి రవాణా వాహనంలో ఉన్నారని ఆయన చెప్పారు.
పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థులను ఫుడ్ పాయిజన్ నుండి రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యగా, విద్యార్థులకు అందించే ముందు పాఠశాల అధికారులను రుచి చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను డాక్యుమెంట్ చేసే ఫోటోగ్రాఫ్‌లు తప్పనిసరిగా నియమించబడిన యాప్‌కి ప్రతిరోజూ అప్లోడ్ చేయబడాలి. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్‌లను పర్యవేక్షించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ, సంస్థ స్థాయి ఆహార భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రెండు ఉత్తర్వులు జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు జిల్లాల్లో అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం ప్రకాశం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ (భారీ వర్షపాతం) జారీ చేసింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలలో చాలా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలు. వీటి ఉపయోగాలు ఎన్నో వున్నాయి. పాలులో లవంగాల పొడిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. లవంగం పాలు గ్యాస్, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. లవంగం పాలు పురుషులు తాగుతుంటే వంధ్యత్వం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు పురుషులలో హార్మోన్ల మార్పులను నియంత్రిస్తాయి. లవంగాలలో జింక్, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. శారీరక బలాన్ని పెంచడంలో లవంగం పాలు సహాయపడతాయి.
చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు
శీతాకాలం సీజన్లో మార్కెట్లోకి కమలా పండ్లు వచ్చేస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి గురించి తెలిస్తే కమలా పండ్లు తినకుండా వుండరు. కమలాలను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలా పండ్లు తింటే బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. కమలా పండ్లలో వున్న విటమిన్లు వృద్ధాప్య లక్షణాలను త్వరగా రానీయవు. రక్తపోటు స్థాయిలను నియంత్రించే గుణం వీటిలో వుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి కమలా పండ్లకు వుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణకు తోడ్పాటునిస్తాయి.
ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది.
ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?
తేనె. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది.