శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (12:48 IST)

పాన్ కార్డు - పెళ్ళాం లాంటిది.. ఎందుకో తెలుసా?

డెబిట్ కార్డు - ఫ్రెండ్ షిప్ లాంటిది. "ఉన్నదాంతో సర్దుకుంటాం మావా" అంటుంది. క్రెడిట్ కార్డు - గర్ల్ ఫ్రెండ్ లాంటిది. "స్థాయికి మించి ఖర్చు పెట్టాలనిపిస్తుంది" పాన్ కార్డు - పెళ్ళాం లాంటిది "సంపాదిం

డెబిట్ కార్డు - ఫ్రెండ్ షిప్ లాంటిది. "ఉన్నదాంతో సర్దుకుంటాం మావా" అంటుంది. 
 
క్రెడిట్ కార్డు - గర్ల్ ఫ్రెండ్ లాంటిది. "స్థాయికి మించి ఖర్చు పెట్టాలనిపిస్తుంది"
 
పాన్ కార్డు - పెళ్ళాం లాంటిది "సంపాదించే ప్రతి రూపాయీ తనకు తెలియాలనుకుంటుంది"