శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (12:48 IST)

విషం తాగి కూడా అమృతం తాగినట్లు..

"అమృతం తాగిన వాడిని ''దేవుడు'' అంటారు విషయం తాగిన వాడిని "మహాదేవుడు'' అంటారు. విషం తాగి కూడా అమృతం తాగినట్లు ఆనందించే వాడిని ఏమంటారో తెలుసా? అడిగాడు రాజు ఏమంటారు..? ఆత్రుతగా అడిగాడు సుందర్ ''పత

"అమృతం తాగిన వాడిని ''దేవుడు'' అంటారు
 
విషయం తాగిన వాడిని "మహాదేవుడు'' అంటారు. 
 
విషం తాగి కూడా అమృతం తాగినట్లు ఆనందించే వాడిని ఏమంటారో తెలుసా? అడిగాడు రాజు 
 
ఏమంటారు..? ఆత్రుతగా అడిగాడు సుందర్ 
 
''పతి దేవుడు''! అంటారు టక్కున చెప్పాడు రాజు.