కడుపులో మంటగా వుందండి... Written By: సెల్వి Updated: Fri, 26 Sep 2025 (16:28 IST) google-news Jokes"ఏమండీ.. ఫంక్షన్‌కి వెళ్లి వచ్చినప్పటి నుంచి కడుపులో మంటగా వుందండి.." చెప్పింది బాధగా భార్య "ఎందుకు కడుపు మండదు.. మీ వదిన ఏడు వారాల నగలు వేసుకుని కనిపించిందిగా.." చెప్పాడు భర్త.