శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 18 జులై 2017 (22:07 IST)

సంజన నగ్న దృశ్యాలు... దండుపాళ్యం 2.. అబ్బో చాలా బీభత్సం....(ఫోటోలు)

నటి సంజన నగ్న దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దండుపాళ్యం 2 చిత్రంలో సంజన పూర్తి నగ్నంగా కనిపించడం షాకింగ్ కు గురి చేస్తోంది. తెలుగులో అవకాశాలు లేని ఈ ముద్దుగుమ్మ కన్నడలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అంతకుముందు దండుపాళ్యం విడుదలై వి

నటి సంజన నగ్న దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దండుపాళ్యం 2 చిత్రంలో సంజన పూర్తి నగ్నంగా కనిపించడం షాకింగ్ కు గురి చేస్తోంది. తెలుగులో అవకాశాలు లేని ఈ ముద్దుగుమ్మ కన్నడలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అంతకుముందు దండుపాళ్యం విడుదలై విజయవంతమైంది. 
 
తాజాగా దండుపాళ్యం 2 కూడా కర్నాటకలో విడుదలై మంచి ఓపెనింగ్సుతో ఆడుతోంది. ఈ నేపధ్యంలో తెలుగు ఈ నెల 21న చిత్రం విడుదల చేయబోతున్నారు. చిత్రం విడుదలకు ముందు ఆ చిత్రంలో సంజనకు సంబంధించిన కొన్ని నగ్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 
 
పోలీసులు ఆమెను చిత్ర హింసలు పెడుతూ దుస్తులను తొలగించిన సీన్లు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఐతే చిత్ర దర్శకనిర్మాతలు మాత్రం సంజన అలా కనిపించలేదనీ, నగ్న దృశ్యాలు తమ చిత్రంలో లేనేలేవని అంటున్నారు. మరి ఇవి ఎలా వచ్చాయన్నది ప్రశ్నగా మారింది.