గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (11:37 IST)

'ఒక్కడు మిగిలాడు'లో ఎల్టీటీఈ చీఫ్‌గా మంచు మనోజ్ (ట్రైలర్)

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ చిత్రాన్ని అజయ్ ఆండ్రూస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్‌గా, ఓ స్టూడెంట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ చిత్రాన్ని అజయ్ ఆండ్రూస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్‌గా, ఓ స్టూడెంట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది.
 
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్‌తో కూడిన సన్నివేశాలతో కూడిన ట్రైలర్‌ను తయారు చేసి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.