రయీస్ ప్రమోషన్: రైలులో సన్నీలియోన్.. రెచ్చిపోయిన ఫ్యాన్స్.. కిటికీపై కొడుతూ.. చప్పుడు చేస్తూ?
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ మూవీ రయీస్ ప్రమోషన్లో భాగంగా సెంట్రల్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్‌లో షారుఖ్, సన్నీలతో పాటు చిత్ర యూనిట్ బయలుదేరారు. రైలు ఎక్కే సమయంల