Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)
python
వినాయక స్వామి ఆలయం దాటుకొని కారులో వెళ్తున్న కొందరు భక్తులు కొండచిలువను చూసి దానిని తమ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తిరుమల రెండో ఘాట్ లో రోడ్డు దాటుతున్న పెద్ద కొండచిలువ. Python crossing road in the second ghat. #tirumalahills pic.twitter.com/nkE2xxxn5x
— GoTirupati (@GoTirupati) November 5, 2025
