శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 ఫిబ్రవరి 2021 (12:30 IST)

Manasa Varanasi ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020లో తెలంగాణకు చెందిన మనసా వారణాసి కిరీటం

విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా బుధవారం రాత్రి తెలంగాణకు చెందిన మనసా వారణాసి విజేతగా నిలిచింది. హర్యానాకు చెందిన మణికా షియోకాండ్‌ను విఎల్‌సిసి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా ప్రకటించగా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మన్య సింగ్ విఎల్‌సిసి ఫెమినాగా పట్టాభిషేకం చేశారు.

 
జ్యూరీ ప్యానెల్‌లో నటులు నేహా ధూపియా, చిత్రంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రఖ్యాత డిజైనర్ ద్వయం ఫాల్గుని మరియు షేన్ పీకాక్ ఉన్నారు. పోటీ ప్రారంభ రౌండ్‌కి మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు.