శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (11:39 IST)

ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడనీ... వాటిని కోసేసిన మొదటి భార్య.. ఎక్కడ?

సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల అనేక దారుణాలు కూడా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రియుడి సుఖానికి ఆశపడి కట్టుకున్న భర్తలనే చంపే స్థాయికి భార్యలు చేరుకున్నారు.

సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల అనేక దారుణాలు కూడా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రియుడి సుఖానికి ఆశపడి కట్టుకున్న భర్తలనే చంపే స్థాయికి భార్యలు చేరుకున్నారు. తాజాగా ఓ మహిళ కట్టుకున్న భర్త మర్మాంగాలను కోసిపారేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్ నగర్‌కు చెందిన దంపతులకు పిల్లలు లేరు. దీంతో భార్య అనుమతితో భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మొదటి భార్యను భర్త పట్టించుకోవడం మానేశాడు. దీంతో మొదటి భార్య ఆగ్రహానికి గురైంది. ఆ కోపంతోనే ఆమె భర్త మర్మాంగాలను కోసేసింది. చాలా విషమ పరిస్థితుల్లో అతన్ని హాస్పటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.