సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (10:44 IST)

సంప్రదాయ చీరకట్టులో బ్యాక్ ఫ్లిప్..

saree Stunt
saree Stunt
సోషల్ మీడియాలో రీల్స్ కోసం జనం ఏవేవో చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి చీరకట్టులో బ్యాక్ ఫ్లిప్ చేసింది.. కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలింది.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
 
అందులో ఓ రోడ్డు పక్కన స్కూటీని పార్క్ చేసి.. దానిపై ఓ అమ్మాయి సంప్రదాయ చీరకట్టులో నిలబడి ఉంది. ఆ తర్వాత కాసేపటికి స్టైల్‌గా బ్యాక్ ఫ్లిప్ చేసింది. 
 
అయితే అది కాస్త పట్టు తప్పి రోడ్డుపై పడిపోయింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.