1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
  4. Where to Place Ganesha Idol at Home

వాస్తు ప్రకారం వినాయకుడిని ఇంట్లో ఎలా ఉంచాలి? ఎందుకు?

గణేశుడి తొండం ఎప్పుడూ ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్నో, చిత్రపటాన్నో కొనడం చేయాలి. గణేశ వెనుకముఖం మీ ఇంట్లోని ఏ గదుల్లోకి ఎదుర్కొంటున్నట్లుగా ఉంచరాదు. గణేశుడు, సంపదలు, శ్రేయస్సులను అందిం

Ganesha
గణేశుడి తొండం ఎప్పుడూ ఎడమ వైపు ఉండేటటువంటి ప్రతిమను లేదా ఫోటోను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్నో, చిత్రపటాన్నో కొనడం చేయాలి. గణేశ వెనుకముఖం మీ ఇంట్లోని ఏ గదుల్లోకి ఎదుర్కొంటున్నట్లుగా ఉంచరాదు. గణేశుడు, సంపదలు, శ్రేయస్సులను అందించే దేవుడు, కాని ఆయన వెనుకముఖం పేదరికాన్ని సూచిస్తుంది. అందువలన, గణేశుడి వెనుకముఖం మీ ఇంటి బయటద్వారం ఎదుర్కొంటున్నట్లుగా ఉండాలి. 
 
మీ ఇంటి దక్షిణ దిశలో గణేశ విగ్రహం ఉంచకూడదు. తూర్పుదిశలో గానీ, పశ్చిమ దిశలోగాని గణేశుడి విగ్రహాన్ని ఉంచుకోవాలి. మీ పూజ గది కూడా దక్షిణదిశలో ఉండకూడదు. స్నానాలగదికి జోడించిన గోడకు ఎప్పుడూ గణేశ విగ్రహాన్ని ఉంచరాదు. మీరు ఉండే గదికి టాయిలె‌ట్‌కి ఉండే సాధారణ గోడ వద్ద కూడా గణేశుని విగ్రహం ఉంచకూడదు.
 
పలు కుటుంబాలు వారి ఇంట్లో స్పచ్ఛమైన వెండి వినాయక విగ్రహం ఉంచుతారు. మీ గణేశ విగ్రహం లోహంతో చేయబడి ఉంటే, అప్పుడు దానిని ఈశాన్నం లేదా నైరుతి దిశలో గాని ఉంచాలి. మెట్ల కింద గణేశవిగ్రహం ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే జనాలు మెట్ల మీద నడుస్తుంటారు అంటే వారు అక్షరాలా గణేశుని తలమీద నడిచినట్లుగా అర్థం. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం తీసుకొస్తుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
కోరిన కన్యను పెళ్లాడాలనుకునే పురుషులు ఇలా చేస్తే...