1969లో ఖైర‌తాబాద్ గ‌ణేష్ విగ్ర‌హం వ‌ద్ద ఎన్టీయార్... అరుదైన ఫోటో

హైదరాబాద్: ఖైర‌తాబాద్ గ‌ణేష్ అంటే, దేశ విదేశాల్లో పేరుంది. ఇంత పెద్ద విగ్ర‌హాన్ని ఎక్క‌డా పూజించ‌డం... నిమ‌జ్జ‌నం చేయ‌డం ఉండ‌దు.. ఇలాంటి ఖైర‌తాబాద్ గ‌ణేష్‌ని మాజీ ముఖ్య‌మంత్రి , అంద‌రు అన్న‌గా పిలుచుకునే నంద‌మూరి తార‌క రామారావు 1968లో ద‌ర్శించిన అరు

గురువారం, 8 సెప్టెంబరు 2016 (16:08 IST)
హైదరాబాద్:  ఖైర‌తాబాద్ గ‌ణేష్ అంటే, దేశ విదేశాల్లో పేరుంది. ఇంత పెద్ద విగ్ర‌హాన్ని ఎక్క‌డా పూజించ‌డం... నిమ‌జ్జ‌నం చేయ‌డం ఉండ‌దు.. ఇలాంటి ఖైర‌తాబాద్ గ‌ణేష్‌ని మాజీ ముఖ్య‌మంత్రి , అంద‌రు అన్న‌గా పిలుచుకునే నంద‌మూరి తార‌క రామారావు 1968లో ద‌ర్శించిన అరుదైన దృశ్య‌మిది. అప్ప‌ట్లో సినిమాల‌లో బిజీగా ఉన్న ఎన్టీయార్ స‌రిగ్గా ఇదే రోజు గ‌ణేష్ న‌వ రాత్రి ఉత్స‌వాల‌కు హాజ‌రై ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 

అన్నీ చూడండి

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అన్నీ చూడండి

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments