Festival Posters
✕

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు ఒక గుడ్డు తీసుకోవచ్చా?

Written By సెల్వి
Updated: సోమవారం, 12 జూన్ 2023 (17:04 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనేక రకాల ఆహార నియంత్రణలు ఉండగా, మధుమేహం ఉన్నవారు గుడ్లు తినవచ్చా అనే ప్రశ్నకు వైద్యులు సమాధానమిచ్చారు. కోడిగుడ్లు పొటాషియంతో అందించే ఐదు రకాల విటమిన్లను కలిగి ఉంటాయి. 
 
మెదడు అభివృద్ధికి ముఖ్యమైనదిగా భావించే విటమిన్ కూడా ఇందులో ఉంటుంది. గుడ్డులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 
 
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు ఒక గుడ్డు తినవచ్చు. బహుశా పచ్చసొన తీసేసి తెల్లసొన మాత్రమే తింటే రోజుకు రెండు గుడ్లు తినవచ్చు. డయాబెటిక్ రోగులకు గుడ్లు ఎక్కువగా తినడం మంచిది కాదని వైద్యులు తెలిపారు.

అన్నీ చూడండి

రామోజీరావు గారితో నా మొదటి పరిచయం అలా జరిగింది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీడియో

సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ సభలో రాహుల్ స్పీచ్

స్నేహితుడితో వెళ్లి శవమై తేలిన ఇండిగో ఉద్యోగిని, హత్య చేసింది అతడేనా?

ఆధునిక యుద్ధంలో ఏ ఒక్కరూ సురక్షితం కాదు : సీడీఎస్ రాజా సుబ్రమణి

హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

స్వామీజీని వివాహమాడిన వరుణ్ తేజ్ హీరోయిన్

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

AR Rehman: ప్రభుదేవా, ఏ.ఆర్. రెహమాన్‌ నటించిన మూన్ వాక్ క్రిస్మస్ విడుదలకు సిద్ధం

ది సెస్సో ట్రైలర్ ఆకట్టుకుంది సినిమా కూడా వుంటుంది :ఆకాష్ జగన్నాథ్

తర్వాతి కథనం
Show comments