Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే సవాలక్ష షరతులు.. ఉమ్మడి కుటుంబాలు వద్దంటున్న మగువలు..

ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలన్నీ.. చిన్న చిన్న ఫ్యామిలీలుగా మారిపోతున్నాయి. ఇదే ట్రెండ్‌నే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. కొత్త సర్వేలో పెళ్ల

Written By selvi
Updated: బుధవారం, 1 నవంబరు 2017 (10:00 IST)
ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలన్నీ.. చిన్న చిన్న ఫ్యామిలీలుగా మారిపోతున్నాయి. ఇదే ట్రెండ్‌నే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. కొత్త సర్వేలో పెళ్లికి ముందే ఈ కాలం మగువలు సవాలక్ష షరతులు పెడుతున్నారట.

జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మగువలు పెట్టే కండిషన్లు బోలెడున్నాయి. జీవిత భాగస్వామితో మధుర క్షణాలకు ముందు, నేటి తరం మగువ ఎంతమాత్రమూ రాజీ పడేందుకు సిద్ధంగా లేదని తాజా సర్వే నివేదిక తెలియజేస్తోంది. 
 
ఈ కాలం అమ్మాయిలు పెళ్లికి తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఉమ్మడి కుటుంబం వద్దని 80 శాతం మంది చెప్తున్నారు. నలుగురితో కలిసుంటే, తమకు స్వేచ్ఛ ఉండదని వారు వాదిస్తున్నారు. ఇక మనసుకు నచ్చితే, కులం, మతం, జాతకం వంటివి చూసేందుకు కూడా అమ్మాయిలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రొఫెషన్ తర్వాతే అమ్మాయిలు అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 
 
తమకు జీవిత భాగస్వామి నచ్చితే కులమతాలతో పనిలేదని 65శాతం మంది అమ్మాయిలు చెప్తున్నారు. జాతకాలపై నమ్మకాలు లేవని సగం మంది అంటున్నారు. విదేశీ సంబంధాలపై 80 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.

అన్నీ చూడండి

మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా వుండివుంటే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చేది కాదు : కళ్యాణ్ బెనర్జీ

ఏపీలో 16,000కు పైగా సింగిల్ టీచర్‌ పాఠశాలలే.. వైఎస్ షర్మిల ధ్వజం

సీదిరి అప్పల రాజు కుమారుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదం చేశారు.. కుట్ర కోణం ఎక్కడుంది : జగన్

జగన్ శ్రీకాకుళం పర్యటన : మహిళా ఎస్ఐతో వైకాపా నేతల అసభ్య ప్రవర్తన

బెంగాల్ బస్సు కండక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు - కౌంటింగ్ మిషిన్లతో నోట్ల లెక్కింపు

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments