ఆదివారం, 23 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Written By
రామన్
20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)
కొంతమంది బుర్ర వుండే చేస్తారా అంటున్నారు రైలు ఏసీ కోచ్‌లో ఓ మహిళ చేసిన నిర్వాకం చూసిన నెటిజన్లు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలుసా? రైలు ఏసీ బోగీలో సెల్ ఫోన్ చార్జ్ చేసుకునేందుకు ఇచ్చిన ప్లగ్ పాయింటులో కెటిల్ పెట్టి నీళ్లు కాచింది. ఆ వేడి నీటిలో మ్యాగీ నూడుల్స్ వేసి వేడివేడి మ్యాగీ తయారుచేసింది. అది చాలదన్నట్లుగా తను చేసిన నిర్వాకాన్ని వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్
ఈడీ, సీబీఐ దర్యాప్తులో ఉన్న అనేక అక్రమ ఆస్తుల కేసుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా వున్నారు. 2019 ఎన్నికల వరకు, ఆయన క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం తన పాదయాత్రను కూడా నిలిపివేసి, సోమవారం న్యాయమూర్తి ముందు హాజరు కావడానికి తిరిగి వచ్చారు. తరువాత ముఖ్యమంత్రి విధుల పేరుతో హైకోర్టు నుండి మినహాయింపు పొందారు.
పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?
అమరావతి రాజధాని బిల్లు ఇప్పుడు పార్లమెంటుకు చేరుకుంది. అన్ని సమీక్షలు సకాలంలో పూర్తయితే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించవచ్చునని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ బిల్లును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదించింది. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్ష కోసం ఉంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టపరమైన పవిత్రతను ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ఆమోదించే దిశగా కృషి చేస్తోంది. ఏపీసీఆర్డీఏ నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని మీడియాతో మాట్లాడారు.
Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?
అప్పుల బాధ ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త, పదేళ్ల కూతురు ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్, అంబర్ పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ కుటుంబం ఇంతకు ముందు రామ్‌నగర్‌లో ఉండేది. కొన్ని నెలల క్రితమే అంబర్‌పేట్‌కు వచ్చారు. ఇటీవల ఆ ఫ్యామిలీలో వాళ్ల పెద్ద కూతురు మరణించింది. ఆపై వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా వున్నాయి.
50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్ఎంఐఎఫ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) సిఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్), తమ ఆర్ట్ ఫర్ హోప్-సీజన్ 5 కార్యక్రమానికి 50 మంది గ్రాంటీలను ఈ రోజు ప్రకటించింది. భారతదేశపు విభిన్న కళారంగాన్ని ప్రోత్సహించాలన్న తమ నిబద్ధతను దీనిద్వారా పునరుద్ఘాటించింది. ఈ సంవత్సరం ఎంపిక... ప్రాంతీయ గొప్పదనానికి, సమ్మిళితత్వానికి, ఆవిష్కరణలకు అద్దం పడుతోంది, 22 ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు.
లేటెస్ట్
20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం.
శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్
శబరిమలలో అతిపెద్ద వార్షిక తీర్థయాత్రలలో ఒకదానికి కేరళ సిద్ధమవుతుండగా, రాష్ట్ర పోలీసులు, కేరళలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వి (Vi), సౌకర్యవంతమైన, సురక్షితమైన తీర్థయాత్రను నిర్ధారించడానికి మరోసారి చేతులు కలిపాయి. సన్నిధానం, పంపా, నీలక్కల్ వ్యాప్తంగా తమ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా యాత్రికులు శబరిమల మార్గంలో కనెక్ట్ అయి ఉండేలా చూసుకోవడానికి వి తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. ఇది L900, L1800, L2100, L2300, L2500లలో స్పెక్ట్రమ్ బ్యాండ్ల వ్యాప్తంగా 70 MHz స్పెక్ట్రమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సైట్లను జోడించింది.
Vaikunta Darshan: ఆన్లైన్లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పది రోజుల వైకుంఠ ద్వార దర్శన దశలోని మొదటి మూడు రోజులకు ఆన్లైన్ ఈ-డిప్ ద్వారా అన్ని వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ చేస్తుంది. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా టోకెన్లను పంపిణీ చేసే వ్యవస్థ నుండి టీటీడీ వైదొలగుతోంది. జనవరి 8న టికెట్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించగా, అనేక మంది గాయపడిన నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. కొత్త ప్రణాళిక ప్రకారం, డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలకు సంబంధించిన దర్శన టోకెన్లు ఆన్లైన్ డ్రా ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం.
శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్కోర్ ఏమందంటే?
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో వార్షిక మండల పూజ యాత్రా సీజన్లో రెండవ రోజు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు. మంగళవారం చాలా గంటలు క్యూలో నిలబడి ఉన్న యాత్రికులకు నీటి కొరత ఉందని ఫిర్యాదులు అందాయి. కొత్తగా నియమితులైన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) అధ్యక్షుడు కె. జయకుమార్ మాట్లాడుతూ, క్యూలలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి వారికి నీటిని అందించడానికి 200 మంది అదనపు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.