Daily Horoscope
✕

వేప పుల్లతో పళ్లు తోముకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే

Written By సిహెచ్
Updated: బుధవారం, 9 ఆగస్టు 2023 (22:14 IST)
వేప. ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వేప ఆకులు, వేప పూలు, వేప బెరడు... ఇలా అన్నింటా ఔషధ గుణాలున్నాయి. వేప పుల్లతో పళ్లు తోముకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేప చెట్టు చెక్క, బెరడు లేదా కాండం పగలగొట్టి దంతాలు శుభ్రం చేసుకుంటే అవి పటిష్టంగా వుంటాయి. వేప పుల్లతో బ్రష్ చేయడం వల్ల దంతాల లోని బ్యాక్టీరియా చనిపోతుంది.
 
దంతాలు, చిగుళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు. దంత వ్యాధి దరిచేరదు. 4 చుక్కల ఆవాల నూనెలో ఉప్పు కలిపి, వేప పుల్లతో బ్రష్ చేస్తే దంతాలు శుభ్రమవుతాయి, చిగుళ్ళు బలంగా ఉంటాయి. దంతాలు పసుపు, బలహీనత, నోటి దుర్వాసన, దంతక్షయం, చీము కూడా వేప పుల్లతో తోముకుంటే పోతుంది.
 
ఒక రకమైన యాంటీ బాక్టీరియల్ రసం వేప పుల్లలో ఉంటుంది, ఇది నోటి పూతలని కూడా నయం చేస్తుంది. వేపతో దంతదావనం చేయడం వల్ల దంతాలు లేదా చిగుళ్లు మాత్రమే కాకుండా కళ్లు, చెవులు, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వేప పుల్లతో క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

అన్నీ చూడండి

నాన్నే కాలయముడయ్యాడు : నూడిల్స్‌లో విషం కల్పి భార్య, పిల్లల హత్య... ఆపై ఆత్మహత్య

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధ - భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు

పుంగనూరులో చేతులెత్తేసిన వైకాపా.. ఎన్నికల్లో పోటీకి దూరం దూరం..

విజయవాడలో నవరాత్రి సంబరం - సాంస్కృతిక వైభవాన్ని చాటిన దాండియా ఉత్సవ్

పులివెందుల వైకాపా ఆఫీస్ వద్ద ముళ్లకంచె - అవినాశ్ రెడ్డి గృహనిర్బంధం

అన్నీ చూడండి

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా సత్తా చాటిన జానకిరామ్ మారెళ్ల

రౌడీ జనార్థన మూవీ నుంచి కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ (ఏయ్ జూడ్) హీరోగా కొత్త సినిమా

Nagavamsi: తెలుగునాట జైలర్ 2 ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

Dulquer Salmaanఫ ఆకాశంలో ఒక తార నుంచి రోలర్‌కోస్టర్ రైడ్‌ టీజర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments