కృష్ణతులసి వేరును ఒక అంగుళం ముక్క తాంబూలంలో వేసుకుంటే...
రాత్రి భోజనం చేశాక పడుకోయే ముందు తాంబూలం వేసుకోవాలి. కృష్ణతులసి వేరును ఒక అంగుళం ముక్క తాంబూలంలో పెట్టుకుని నములుతూ మింగుతూ ఉండాలి. దీనివలన శీఘ్ర స్ఖలన సమస్య నుండి బయటపడవచ్చు.
వారానికి మూడు లేదా నాలుగుసార్లు కొంచెం అల్లం రసం తాగడం వల్ల శృంగారంలో ఎక్కువ ఆనందం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషాంగానికి రక్తప్రసరణ జరిగేలా చేసి సామర్ద్యం పెంచుతుంది.
మునగపూలను పాలలో వేసుకుని తాగడం వల్ల కూడా శృంగార సామర్థ్యం పెరుగుతుంది మరియు వీర్యవృద్ధి కలుగుతుంది. ఇది ఆడ మరియు మగ ఇద్దరికి బాగా పని చేస్తుంది.
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు వీర్యవృద్ది పెరిగి అధిక ఆనందం కలిగేలా చేస్తాయి.