Monday, 5 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Balanced Food For Women
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 5 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
మహిళ
ఆహారం
వర్షాకాలంలో మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే? డైట్ ప్లాన్ మీ కోసం..
Tuesday,July 28, 2026
నిత్యజీవితంలో స్ట్రెంగ్త్ ప్రాముఖ్యతను వేడుకగా నిలిపే ప్రోటిన్‌ఎక్స్ ప్రచారం
Amla: ఫ్యాటీ లివర్ సమస్యకు ఉసిరికాయ.. కొవ్వుకు చెక్
Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం
మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?
Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?
Saturday, December 6, 2025
శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?
Monday, December 1, 2025
Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..
Wednesday, November 26, 2025
Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?
Monday, October 27, 2025
Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?
Tuesday, September 30, 2025
Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?
Tuesday, September 2, 2025
బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం
Wednesday, August 13, 2025
మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?
Monday, August 11, 2025
Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?
Thursday, July 24, 2025
Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు
Tuesday, July 22, 2025
చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్లో చేర్చితే?
Monday, July 14, 2025
వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్
Tuesday, July 8, 2025
బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!
Monday, July 7, 2025
Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?
Thursday, June 19, 2025
Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్
Thursday, June 5, 2025
next news
తాాజా వార్తలు
తిరుమల వార్తలు: మోకాళ్ల మెట్టు వద్ద చిరుతపులి.. శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సోమవారం తిరుమల ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం మాట్లాడిన ధావన్, తిరుమలకు రావడం ఇదే మొదటిసారని పేర్కొంటూ, స్వామివారి దర్శనం తనకు అద్భుతమైన అనుభూతినిచ్చిందని చెప్పారు. "స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడి యంత్రాంగం చాలా చక్కని ఏర్పాట్లు చేసింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇంత బాగా దర్శించుకునే అవకాశం లభించినందుకు నేను ఎంతో కృతజ్ఞుడను..." అంటూ ధావన్ పేర్కొన్నారు. తన పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యంత్రాంగానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు
Vijayawada: వివాహితను బెదిరించిన మాజీ ప్రియుడు.. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను...?
ఒక వివాహిత మహిళ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించిన ఆమె మాజీ ప్రేమికుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వేరొకరిని వివాహం చేసుకున్న ఆ మహిళను, ఆమె మాజీ ప్రేమికుడు గత నెల రోజులుగా వేధిస్తున్నాడు. అతను ఆమెను కలవాలని ఒత్తిడి చేయడమే కాకుండా, తన కోరికలు తీర్చడానికి నిరాకరిస్తే ఆమె వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు.
Balapur Plastic Godown.. బాలాపూర్ ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం
బాలాపూర్‌లోని నబీల్ కాలనీ వెనుక ఉన్న ఒక ప్లాస్టిక్ గోదాములో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మొదట గోదామును భారీ మంటలు చుట్టుముట్టాయి, ఆ తర్వాత లోపల నిల్వ ఉంచిన రసాయనాల డ్రమ్ములు పేలిపోయాయి. ఈ పేలుళ్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు.
కారులో పరాయి మహిళతో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో నడిరోడ్డుపై పరాయి మహిళతో కట్టుకున్న భర్త కారులో రాసలీలల్లో మునిగివుండగా, భార్య సినీ ఫక్కీలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో భర్త.. భార్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ భార్య మాత్రం ఏమాత్రం పట్టుసడలకుండా కారు బానెట్‌పైకి ఎక్కి ప్రాణాలకు తెగించింది. సుమారు 100 మీటర్ల దూరం ఆమెను కారుతో పాటు ఈడ్చుకెళ్లిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేసులో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
9/11 తరహా దాడులకు కుట్ర : ఫ్లైదుబాయ్ కో-పైలెట్ వాంగ్మూలం
గత 2011లో అగ్రరాజ్యం అమెరికాలోని ట్రేడ్ సెంటర్ ట్విన్ భవనాలపై జరిగిన 9/11 తరహానే దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్టు ఫ్లైదుబాయ్ కో-పైలెట్ హమామ్ అల్ హమామీ పోలీసుల విచారణలో వాంగ్మూలం ఇచ్చాడు. ప్రధాన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి విమానాన్ని హైజాక్ చేసి ఆ విమానాన్ని టెల్ అవీవ్‌కు తీసుకెళ్లి ఎత్తైన భవాలను ఢీకొట్టాలని భావించినట్టు ఇటలీకి చెందిన కొరియెరే డెల్లా సెరా అనే పత్రిక నివేదించింది. ఈ ఘటనపై సిబ్బంది వాంగ్మూలాలు, విమానయాన అధికారులకు ఇచ్చిన నివేదికలు, ఎయిర్ పోర్టు సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల వివరాల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించినట్లు తెలిపింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...
'చుట్టమల్లే' పాట డీప్‌ఫేక్ వీడియోపై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు స్పందించిన తీరును ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. పైగా, వారిపై ఆయన మండిపడ్డారు. మీరు చేసింది ప్రచారమే గానీ న్యాయం కాదు అని ఆయన అన్నారు.
విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్
దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాస రావు విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నో ప్రయోగాలు చేసి సినీ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించిన సింగీతం... శనివారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆయన మృతికి సినీ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతూ, ఆయనతో తమకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.
సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం పట్ల సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన మృతి భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు. అగ్ర నటులు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఘనంగా నివాళులు అర్పించారు.
చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను కొందరు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. దేవర చిత్రంలోని చుట్టమల్లే పాటను మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన ఆ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియోను రూపొందించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టనంటూ హెచ్చరించారు. వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. అలాగే, మరో హీరో విజయ్ దేవరకొండ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం
భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం శ్రీనివాస రావు. దక్షిణాది వెండితెరపై సాహసోపేత చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏడు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన ఈ సినీ మేధావి మృతితో చిత్ర పరిశ్రమలో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది.
Home
Horoscope
Shorts
Photos
Videos