ఎలాంటి సెంట్లు వాడకుండా పరిమళ భరితంగా?

సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (17:08 IST)
ఎలాంటి సెంట్లు వాడకుండా పరిమళ భరితంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. కొద్దిగా గులాబీనీరూ, ఆలివ్ ఆయిల్‌ని స్నానం చేసే నీటిలో వేయాలి. కావాలంటే కొన్ని గులాబీ రేకులు కూడా వేసుకోవచ్చు. ఈ నీటితో స్నానం చేయడం ద్వారా అలసిన శరీరం తాజాగా మారుతుంది. 
 
కొన్ని మల్లెపువ్వుల్ని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గట్టిగా పిండినట్లు చేస్తే రసం వస్తుంది. దాన్ని స్నానం చేసే నీటిలో కలపాలి. ఈ నీటితో స్నానం చేసి చూడండి. ఎంతో హాయిగా అనిపిస్తుంది. 
 
బాదం నూనెలో గులాబీరేకలూ, నిమ్మకాయ ముక్కలు వేసి పెట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా గులాబీ నీటిని స్నానం చేసే నీటిలో కలపాలి. ఈ నీటితో స్నానం చేస్తే శరీరం నుండి గులాబీల వాసన వస్తుంది. 

అన్నీ చూడండి

బీఆర్ఎస్‌ అవినీతి ద్వారా రూ. 1,400 కోట్లు కూడబెట్టింది.. కల్వకుంట్ల కవిత

ఓట్ల కోసం చనిపోయిన తండ్రికి పూజలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

కువైట్‌లో నిజామాబాద్ వ్యక్తి మృతి.. ఎడారిలో పూడ్చి పెట్టేశారు.. చంపేశారా.. లేకుంటే?

కిచిడీలో పురుగులు.. ఆస్పత్రి పాలైన 40మంది విద్యార్థులు

తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎన్నికల ప్రక్షాళన.. SIRకి జూలై 24న గడువు

అన్నీ చూడండి

చంపడం సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు...వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్

Eluru Srinu : బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా డ్యూ డేట్‌ చిత్రం ప్రారంభం

Toxic song: యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా తబాహీ సాంగ్

రెండో పెళ్ళి చేసుకున్న కలర్స్ స్వాతి

టాటా ప్లే బింజ్‌లోకి ఈటీవీ విన్: ఇక జాతీయ స్థాయిలో తెలుగు హిట్ చిత్రాలు

Show comments