మొటిమలు, మచ్చలు తగ్గిపోయేందుకు చిట్కాలు...

గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకొని అందులో 4-5 వేపాకులేసి ముఖానికి ఆవిరి పట్టి చల్లారిన తర్వాత ఆ వేపనీటితోనే ముఖం కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి. వివిధ రకాల నూనెల వల్ల మొటిమలు రాకుండా వుండేందుకు సున్నిపిండితో నిమ్మరసం కలిపి రుద్దుకుంటుండాలి. ప్రతిరో

సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (22:51 IST)
గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకొని అందులో 4-5 వేపాకులేసి ముఖానికి ఆవిరి పట్టి చల్లారిన తర్వాత ఆ వేపనీటితోనే ముఖం కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి.
 
వివిధ రకాల నూనెల వల్ల మొటిమలు రాకుండా వుండేందుకు సున్నిపిండితో నిమ్మరసం కలిపి రుద్దుకుంటుండాలి.
 
ప్రతిరోజూ ముఖానికి చిక్కుడు ఆకులరసం రాసుకోవడం వల్ల అన్ని రకాల మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి. 
 
కొన్ని బీర ఆకుల్ని, పసుపు, నిమ్మరసంతో మెత్తగా నూరి మొటిమలు, మచ్చలపై రాసి అర్థగంట తర్వాత కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తుంటే మచ్చలు తగ్గిపోతాయి.

అన్నీ చూడండి

పెళ్ళయి నెలకే గుట్టపై నుంచి పడి నవ వధువు మృతి

రౌడీయిజం - దౌర్జన్యం చేయడానికే వైకాపా నేతల అమరావతి యాత్ర : హోం మంత్రి అనిత

వల్లభనేని వంశీ ఇలా అయిపోయారేంటి? వీడియో వైరల్

ఇంట్లో చెప్పడం వల్లే ఫలితం శూన్యం.. అందుకే చంపేద్దాం : కేతన్ భార్య సియా

కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వుంటే వివాహం రద్దు చేసేవాళ్లం.. గోయల్ సోదరుడు

అన్నీ చూడండి

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

తర్వాతి కథనం
Show comments