కళ్లు కాంతివంతంగా మెరిసిపోవాలంటే...

సోమవారం, 26 నవంబరు 2018 (12:12 IST)
నయనాలు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ప్రతి రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. నిద్ర, సరైన ఆహారంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
 
1. కనుబొమలు వాలిపోయినట్లుంటే వాటిని చక్కగా ట్రిమ్ చేసి వలయంలా తీర్చిదిద్దాలి. ఇలా చేస్తే కళ్ళు పైకి ఉబ్బినట్లు కనిపిస్తాయి. 
 
2. కళ్ళు బాగా అలసిపోయి ఉంటే గ్రీన్ టీ బ్యాగ్స్‌ని లేదా దూది ఉండలను రోజ్ వాటర్‌లో ముంచి  కళ్ళకింద ఉంచితే అలసట తొలగిపోయి కళ్ళు ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
 
3. ముఖానికి మేకప్ వేసుకునే ముందు కళ్ళల్లోకి రెండు చుక్కలు రిఫ్రెషింగ్ ఐ జెల్ వేసుకోండి. దీంతో కనుపాపల్లో కాంతి వస్తుంది.

అన్నీ చూడండి

జూన్ 27, 2026 శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...

వైజాగ్ కలెక్టర్‌గా చిన్నారి ఆర్ణ, సీఎం చంద్రబాబుతో మీటింగ్.. సీఎం ఫిదా.. రీ ట్వీట్... వీడియో వైరల్

ప్రైవేట్ సంస్థల అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిందే- నారా లోకేష్

అన్నీ చూడండి

హారతి గైకొనవే మా సమంత అంటూ అభిమానులు, వీడియో

Balan: The Boy ట్రెండింగ్‌ బాలన్: ది బాయ్.. విమర్శకుల నుంచి ప్రశంసలు

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

తర్వాతి కథనం
Show comments