జుట్టు దట్టంగా పెరగాలంటే.. అరడజను అరటిపండ్లు-ఒక కప్పు బీర్ చాలు

జుట్టు దట్టంగా లేదని బాధపడుతున్నారా? అయితే ఈ ఎగ్ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. రెండు గుడ్లు కొట్టి, అందులో రెండు స్పూన్ల నీరు కలపండి. జుట్టుకు తడిచేసి తలమీద ఈ గుడ్డుసొన మిశ్రమం పట్టించండి. బాగా అద్ది పది

ఆదివారం, 16 అక్టోబరు 2016 (18:13 IST)
జుట్టు దట్టంగా లేదని బాధపడుతున్నారా? అయితే ఈ ఎగ్ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. రెండు గుడ్లు కొట్టి, అందులో రెండు స్పూన్ల నీరు కలపండి. జుట్టుకు తడిచేసి తలమీద ఈ గుడ్డుసొన మిశ్రమం పట్టించండి. బాగా అద్ది పది నుంచి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి లేదా నెలకు రెండుసార్లు చేయడం ద్వారా జుట్టు దట్టంగా పెరుగుతుంది. 
 
అలాగే తాజా ఉసిరికాయల గుజ్జును తలకు పట్టిస్తే జుట్టుకు మంచి రంగు వస్తుంది. తల త్వరగా నెరవదు. జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. మెదడుకి చలువ చేస్తుంది. అరడజను అరటిపండ్లు, రెండు గుడ్లు, ఒక కప్పు బీర్ తీసుకోండి. ఈ మూడింటిని ఒక కప్పులో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో స్నానం చేయాలి. గుడ్లలోని ప్రోటీన్, అరటిలోని తేమ కలిసి జుట్టు మృదువుగా అందంగా, దట్టంగా తయారు చేస్తాయి.

అన్నీ చూడండి

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... రైలు సర్వీసులు రద్దు.. 22 వేల మంది వరద బాధితులు

అన్నీ చూడండి

నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)

Samantha: మహిళా సూపర్ స్టార్లు రావాలంటే నిర్మాతలు ముందుకు రావాలి : సమంత రూత్ ప్రభుv

Vishal: శివ చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను : విశాల్

Virat Karna: చలికి శరీరం ఫ్రీజ్ అయింది - నాగసాధు మేకప్ కి ఆరు గంటలు పట్టేది.: విరాట్ కర్ణ

Brahmanandam: హ్యాంగ్‌మెన్ లాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం :డా. బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments