ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లా... ఓ చక్కని చిట్కా ఉంది...

న‌గుమోముపై న‌ల్ల‌మ‌చ్చ‌లుంటే... అమ్మో ఇంకేమైనా ఉందా? ఎంత త‌ల‌వంపు అని యువ‌త త‌ల్లడిల్లిపోతుంటారు. చంద‌మామ‌కే మ‌చ్చ ఉంది... మ‌న‌కెంత అని వ‌దిలేయ‌లేం క‌దా. ఈ న‌ల్ల‌మ‌చ్చ‌లు మాయం కావాలంటే... ఓ చ‌క్క‌ని చిట్కా ఇది. దాల్చిన చెక్క‌ను మెత్త‌గా పౌడ‌రులా చేయం

గురువారం, 9 జూన్ 2016 (16:35 IST)
న‌గుమోముపై న‌ల్ల‌మ‌చ్చ‌లుంటే... అమ్మో ఇంకేమైనా ఉందా? ఎంత త‌ల‌వంపు అని యువ‌త త‌ల్లడిల్లిపోతుంటారు. చంద‌మామ‌కే మ‌చ్చ ఉంది... మ‌న‌కెంత అని వ‌దిలేయ‌లేం క‌దా. ఈ న‌ల్ల‌మ‌చ్చ‌లు మాయం కావాలంటే... ఓ చ‌క్క‌ని చిట్కా ఇది. దాల్చిన చెక్క‌ను మెత్త‌గా పౌడ‌రులా చేయండి. ఆ పొడిని ఒక గాజు పాత్ర‌లో్ వేసి, అందులో కొంచెం తేనె క‌ల‌పండి. 
 
మెత్త‌గా పేస్టులా త‌యారుచేయండి. కొంచెం నిమ్మ‌ర‌సం, ప‌సుపు దానికి కలపండి. ఈ పేస్టుని ముఖానికి ప‌ట్టించి... ముఖ్యంగా న‌ల్ల మ‌చ్చ‌లున్నచోట ప‌ట్టించి... సున్నితంగా మ‌ర్ద‌నా చేయండి. రాత్రి ఈ దాల్చిన చెక్క పేస్ట్ రాసుకుని, ఉద‌యంక‌ల్లా గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేయండి. న‌ల్ల‌మ‌చ్చ‌లు మూడో రోజే త‌గ్గ‌డం, మ‌రికొద్ది రోజుల‌కు క‌నుమ‌రుగ‌వ‌డం మీరు గ‌మ‌నిస్తారు. దీని కోసం మార్కెట్లో ఉండే కెమిక‌ల్స్ క‌లిసిన ఫేస్ క్రీములు వాడాల్సిన ప‌నిలేదు.

అన్నీ చూడండి

డివైడర్లు ర్యాంప్ వాక్ చేసేందుకు కాదు : సీపీ సజ్జనార్ ఆగ్రహం

ఆంధ్రలో అలజడి సృష్టించేందుకు కొందరు కుట్రలు, ప్రకాష్ రాజ్‌ను నిషేధించాలి: విష్ణువర్థన్ రెడ్డి

గన్‌ఫైర్‌ను తప్పించుకుని సురక్షితంగా భారత్‌కు చేరిన చమురు ట్యాంకర్

సియా పాయింట్‌కు క్రేజ్.. పెరిగిన పర్యాటకులు.. ఉదయ్‌పూర్‌లో అలా గడిపారు..

ప్రశ్న రావణ్‌కు చుక్కలు చూపిన జనసేన నేతలు - పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి

అన్నీ చూడండి

Mythri Movie Makers: ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం

VISA – వింటారా సరదాగా రెండో గీతం చింగారి కి స్పందన

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కాగితం పడవలు రిలీజ్

Jana Nayagan: సీఎం విజయ్ చివరి సినిమా : జన నాయగన్ రిలీజ్‌కు రంగం సిద్ధం?

Rajinikanth :రజనీకాంత్ జైలర్ 2 నుంచి తాజా అప్ డేట్ ప్రకటించిన సన్ పిక్చర్స్

తర్వాతి కథనం
Show comments