Dharma Sangrah

సీరమ్ అంటే ఏమిటి.. ఇంట్లోనే ఎలా తయారు చేయాలి..

Written By సెల్వి
Updated: సోమవారం, 14 ఆగస్టు 2023 (15:51 IST)
Homemade Serum
సీరమ్ అనేది చర్మ సంరక్షణా ఉత్పత్తి. చర్మాన్ని శుభ్రపరిచిన తర్వాత కానీ మాయిశ్చరైజింగ్ చేసే ముందు సీరమ్‌ను చర్మానికి అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయే రసాయనాలను నిరోధిస్తుంది. 
 
సీరమ్ ముడతలను నివారిస్తుంది. క్లెన్సింగ్ తర్వాత, మాయిశ్చరైజింగ్‌కు ముందు దీనిని అప్లై చేయొచ్చు. సీరమ్‌లలో స్కిన్‌కేర్ ఎసెన్స్ వుంటాయి. అలాంటి సీరమ్స్‌ను సహజసిద్ధంగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం.
 
డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్ కోసం ఫేస్ సీరమ్
మెరిసే చర్మం కోసం ఫేస్ సీరం
 
కావలసిన పదార్థాలు 
తేనె-2 టేబుల్ స్పూన్లు,
నిమ్మరసం - 
1 టీస్పూన్
 
ఒక గిన్నెలో, రెండు పదార్థాలను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై కడగాలి. 
 
ఆయిల్ స్కిన్ కోసం ఫేస్ సీరం
కలబంద సీరమ్ 
జిడ్డుగల చర్మం కోసం ఈ సహజమైన సీరమ్‌ను ఉపయోగించవచ్చు. 

కావలసిన పదార్థాలు
అలోవెరా-2 టేబుల్ స్పూన్లు 
పసుపు- ఒక టీస్పూన్ 
 
అలోవెరా జెల్‌ను ఒక గిన్నెలోకి తీయండి. పసుపు పొడి జోడించండి. బాగా కలపండి. ఈ సీరమ్‌ను ముఖంపై 10 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై కడిగేయండి.
 
డల్ స్కిన్ కోసం ఫేస్ సీరం
డల్‌గా, అనారోగ్యకరమైన చర్మం కలిగి ఉంటే, ఈ ఫేస్ సీరం మీ కోసం అద్భుతాలు చేస్తుంది. 
 
కావలసిన పదార్థాలు -
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 
1/2 టీస్పూన్ పసుపు పొడి 
ఒక గిన్నెలో కొబ్బరి నూనె, పసుపును కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆపై తేలికగా మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. 

అన్నీ చూడండి

రూ. 3300 కోట్లకు అధిపతి, భిక్షగాడిలా అయ్యాడు, ఎందుకు?, వీడియో

నాగోలులో రౌడీషీటర్ నయీమ్‌ హత్య

ఏపీలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..

తెలంగాణలో నేడు ఎండలు, ఉక్కపోత... ఉరుములతో కూడిన వర్షాలు

గణేష్ విగ్రహం కొనుగోలు విషయంలో ఘర్షణ.. 34ఏళ్ల వ్యక్తి మృతి

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments