చలికాలంలో స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుంటే?

చలికాలంలో స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుని.. మృదువుగా మర్దన చేసుకుంటే చర్మం పొడిబారదు. చర్మం తేమగా, తాజాగా కనిపిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. పాలు, పంచదార, తేనె మిశ్రమాన్ని మోచేతులు, మో

గురువారం, 22 డిశెంబరు 2016 (13:48 IST)
చలికాలంలో స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుని.. మృదువుగా మర్దన చేసుకుంటే చర్మం పొడిబారదు. చర్మం తేమగా, తాజాగా కనిపిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. పాలు, పంచదార, తేనె మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లకు రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మం లోపల రక్తప్రసరణ సరిగ్గా జరిగేందుకు ఉపకరిస్తుంది.
 
చలికాలంలో తేమ అందించే సబ్బులే వాడాలి. సహజ నూనెలు, గ్లిజరిన్‌ ఎక్కువగా ఉన్నవి ఎంచుకున్నా సరిపోతుంది. చేతుల్ని కప్పి ఉంచేలా నూలు గ్లౌజులు ధరించడం ద్వారా చర్మాన్ని రక్షించిన వారవుతారు. ఈ కాలంలో ముఖానికి వేసుకునే పూతల విషయలో జాగ్రత్తగా ఉండాలి. పాలు, నూనె ఆధారిత పూతలు మేలుచేస్తాయి. ఆలివ్‌ నూనె కలిపిన పూతలు వేస్తే చర్మానికి ఎంతో మేలు చేస్తుందని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు.  

అన్నీ చూడండి

హైదరాబాద్ నగరవాసులను పాముల బెడద..

ఒకే రోజు ఎన్టీఆర్, పవన్ సినిమాలను ఒకే రోజు చూస్తాను.. నారా లోకేష్

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

హోమ్‌స్టేలో ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితి... హత్యనా, ఆత్మహత్యనా?

నాలుక కోస్తానన్న జడ శ్రావణ కుమార్.. పవన్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఆర్ఆర్ఆర్

అన్నీ చూడండి

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

తర్వాతి కథనం
Show comments