కోన్ ఐస్ క్రీమ్, కుల్ఫీలు 2016-17 బడ్జెట్‌కు ముందే బాగా లాగించేయండి....

సోమవారం, 22 ఫిబ్రవరి 2016 (13:26 IST)
ఈ బడ్జెట్ 2016-17 తర్వాత మీ కుటుంబ బడ్జెట్ కాస్త పెరిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా గ్రీన్ టీ, పాల ఉత్పత్తులు, ఐస్ క్రీమ్, పాస్తా, ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్, సోయా మిల్క్ తదితర పదార్థాలపైన ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా 12.5 శాతం చేయనున్నట్లు సమాచారం అందుతోంది. 
 
కాగా వీటిపై కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ పన్ను విధింపు ఉన్నది. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పై పదార్థాలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఐస్ క్రీం వంటివి ఈ ఎండాకాలంలో తినాలంటే చాలా హీటెక్కిపోవడం ఖాయం. ఐతే ఈ పదార్థాలపై సిఫార్సు చేసిన పన్ను విధింపు శాతం తొలుత 17-18 శాతంగా నిర్ణయించాలని అనుకున్నా... ఆ తర్వాత 12 శాతానికి విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

Show comments