శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2024 (21:40 IST)

అమేజాన్ ఫ్రెష్ ఫెస్టివ్ సూపర్ వేల్యూ డేస్‌తో పండగ చేసుకోండి

Amazon
అక్టోబర్ వస్తూనే, పండగ సమయం యొక్క ఆనందం, స్నేహ భావం తన వెంట తెస్తుంది. రాబోయే సంబరాల కోసం సన్నాహాలు ఆరంభించడానికి ఇది సమయం. అక్టోబర్ 1 నుండి 7, 2024 వరకు అమేజాన్ ఫ్రెష్ యొక్క సూపర్ వేల్యూ డేస్, ఆనందకరమైన భోజనాలతో మీ అతిథులను ప్రభావితపరచవలసిన ప్రతి దాని కోసం సరైన వేదిక. తాజా పండ్లు, కూరగాయలు, స్నాక్స్, పానియాలు, నిత్యావసరాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులలో కస్టమర్లు 50% వరకు భారీ ఆదాలు ఆనందించవచ్చు. దుర్గా పూజ, దసరా, దీపావళి మరియు ఇంకా ఎన్నో పండగలతో పండగల సంబరాలు పూర్తి స్థాయిలో సమీపిస్తున్నందున, కస్టమర్లు తమ ప్యాంట్రీ బాగా నిండి ఉండటాన్ని నిర్థారించడానికి తాము ప్రాదాన్యతనిచ్చిన సమయంలో ఇంటి వద్ద డెలివరీలు పొందే సౌకర్యంతో ఆశీర్వాద్, టాటా సంపన్, పార్లే, బికాజీ, పి & జి, మారికో, సెన్సోడైన్, నివియా, హిమాలయ, డవ్ వంటి బ్రాండ్స్ పై ఆధారపడ్డారు.
 
మీరు అమేజాన్ ఫ్రెష్‌కి ఇప్పటికే కస్టమర్‌గా ఉన్నా లేదా కొత్త కస్టమర్ అయినా, గొప్ప డీల్స్, విలువ ఆఫర్లతో, ప్రతి ఒక్కరు రాబోయే పండగ సీజన్‌ను భారీ ఆదాలతో సంబరం చేయవచ్చు. ఫ్లాట్ రూ. 400 క్యాష్ బాక్‌తో 50% వరకు ప్రైమ్ రిపీట్ కస్టమర్లు ఆనందించవచ్చు, ప్లస్ వారాంతంలో పండ్లు మరియు కూరగాయలపై అదనంగా రూ. 50 క్యాష్ బాక్‌ను ఉచిత డెలివరీతో పాటు పొందవచ్చు. కొత్త ప్రైమ్ సభ్యులు రూ. 50% వరకు తగ్గింపును, ఫ్లాట్ రూ. 200 క్యాష్ బాక్, వారాంతాల్లో పండ్లు, కూరగాయలపై రూ. 50 క్యాష్ బాక్‌ను, ఉచిత డెలివరీతో పాటు పొందవచ్చు. కొత్త కస్టమర్లు తమ ఆర్డర్లపై ఫ్లాట్ రూ. 100 క్యాష్ బాక్‌తో పాటు 50% వరకు తగ్గింపును ఆనందించవచ్చు, ప్లస్ అదనంగా పండ్లు, కూరగాయలపై ఫ్లాట్ రూ. 50 క్యాష్ బాక్ పొందవచ్చు. ఇది ఈ పండగల సీజన్‌ను అమేజాన్ ఫ్రెష్‌తో షాపింగ్‌ను ప్రారంభించడానికి పరిపూర్ణమైన సమయంగా చేస్తుంది.