12 జులై అర్థరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే ప్రైమ్ డే 2025కి సిద్ధంగా ఉండండి. ఇది 14 జులై వరకు అనగా మూడు రోజులు వరకు యాపిల్, శామ్ సంగ్, సోనీ, వన్ ప్లస్, JBL, LG వంటి అగ్ర బ్రాండ్స్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్స్, స్మార్ట్ TVలపై సాటిలేని డీల్స్ పొందండి. మీరు మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మీ ఇంటి ఎంటర్టైన్మెంట్ ఏర్పాటును మెరుగుపరుస్తున్నా, ఇప్పుడు ఇది సరైన సమయం. ఈ ప్రైమ్ డేకి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ యొక్క విస్తృత ఎంపికపై ప్రముఖ డీల్స్‌ను ఆనందించండి.
ప్రైమ్ డే సమయంలో స్మార్ట్ ఫోన్స్ పై కొన్ని ఉత్తమమైన డీల్స్:
శామ్ సంగ్ గాలక్సీ S24 అల్ట్రా 5G: గాలక్సీ AI టెక్నాలజీతో మద్దతు చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్ 6.8 అంగుళాల డిస్ ప్లే, టైటానియం ఎక్స్ టీరియర్, AI ప్రాసెసింగ్, S పెన్ ఫంక్షనాలిటీతో మెరుగుపరిచిన కెమేరా వ్యవస్థతో లభిస్తోంది. దీనిని 12 నెలల వరకు నో కాస్ట్ EMIతో రూ. 74,999కి పొందండి
iPhone 15: iPhone 15 డైనమిక్ ఐల్యాండ్ నోటిఫికేషన్స్‌ను, ప్రకాశవంతమైన 6.1 అంగుళాల డిస్ ప్లే, 2x టెలీఫోటో సామర్థ్యాలతో 48 MP ప్రధాన కెమేరాను కలిగి ఉంది. పూర్తి రోజంతా బ్యాటరీ జీవితంతో నీటి-నిరోధక డిజైన్లో A16 బయోనిక్ చిప్ పై డివైజ్ పని చేస్తుంది. ఈ ప్రైమ్ డేకి దీనిని రూ.57,999కి పొందండి.
టాబ్లెట్స్, ల్యాప్ టాప్స్ పైన ఉత్తమమైన ప్రైమ్ డే డీల్స్ పొందండి
లెనోవో స్మార్ట్ ఛాయిస్ ఐడియా ప్యాడ్ స్లిమ్ 3: ఈ 15.3 అంగుళాల లెనోవో ల్యాప్ టాప్ 16GB DDR5 RAMతో ఇంటెల్ కోర్ i7-13620H ప్రాసెసర్‌ను కలిగి ఉంది. యాంటీ-గ్లేర్ కోటింగ్‌తో 1.59 కేజీ అల్యూమినియం డివైజ్‌లో 1080p డిస్ ప్లే, FHD ప్రైవసీ కెమేరా, డాల్బీ ఆడియో స్పీకర్స్, వేగంగా ఛార్జింగ్ చేసే సామర్థ్యంతో 14.5 గంటల బ్యాటరీ జీవితం, ప్రీ లోడ్ చేసిన విండోస్ 11, ఆఫీస్ 2024లు ఉన్నాయి. ఈ ప్రైమ్ డేకి 6 నెలల వరకు నో కాస్ట్ EMIతో రూ. 61,990కి పొందండి.
శామ్ సంగ్ ట్యాబ్ S9 FE: శామ్ సంగ్ టాబ్లెట్ 90Hz రిఫ్రెష్ రేటుతో 10.9-అంగుళాల WQXGA డిస్ ప్లేని Exynos 1380 మద్దతుతో అందించింది. డివైజ్‌లో 8MP రియర్ కెమేరా, 12 MP అల్ట్రా-వైడ్ ఫ్రంట్ కెమేరా, AKG డ్యూయల్ స్పీకర్స్, 8000mAh బ్యాటరీ ఉన్నాయి. టాబ్లెట్, S పెన్‌లు IP 68 వెదర్ ప్రూఫ్ రేటింగ్ రెండిటిని కలిగి ఉంది. ఈ ప్రైమ్ డేకి, 12 నెలల వరకు నో కాస్ట్ EMIతో దీనిని రూ. 23, 249కి పొందండి.
స్పీకర్లు మరియు విస్తృత శ్రేణి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ పైన అగ్ర డీల్స్ కొనుగోలు చేయండి.
శామ్ సంగ్ గాలక్సీ వాచ్ 6 క్లాసిక్ LTE. కస్టమర్లు ఆధునిక స్లీప్ కోచింగ్‌ను, అనుకూలమైన వ్యాయామం కోసం వ్యక్తిగత హార్ట్ రేటు జోన్స్ ను ఆనందించవచ్చు. దీనిని రూ.21, 229కి పొందండి
ప్రైమ్ డే సమయంలో ఈ అగ్ర TV ఎంపికలతో మీ వీక్షణ అనుభవం పెంచండి
సోనీ 55” BRAVIA 2 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV: 4K అల్ట్రా HD రిజల్యూషన్ తో ఈ స్టైలిష్ TV తక్కువ రిజల్యూషన్ కంటెంట్ ను సుమారు 4K-నాణ్యతకు పెంచడానికి అభివృద్ధి చేయబడిన శక్తివంతమైన ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్‌ను కలిగి ఉంది. TV కూడా డాల్బీ ఆడియోతో లభిస్తంది. ఇది శక్తివంతమైన సౌండ్ అనుభవం ఇస్తుంది. దీనిని ఈ ప్రైమ్ డేకి 9 నెలల వరకు నో కాస్ట్ EMIతో SBI ఆఫర్ ద్వారా రూ. 5,000 తగ్గింపుతో సహా రూ. 49,999కి పొందండి
LG 55” OLED B4 సీరీస్: ఈ స్మార్ట్ TV పిక్చర్ నాణ్యతన మెరుగుపరిచే ఆల్ఫా 8 AI ప్రాసెసర్ చిప్‌తో మీ వీక్షణ అనుభవం పెంచుతుంది. అనుకూలమైన సౌండ్ నియంత్రణ స్పష్టమైన సౌండ్ కోసం వాస్తవిక సమయంలో శైలికి అనుగుణంగా ఆడియోను సమతుల్యం చేస్తుంది. దీనిని 9 నెలల వరకు నో కాస్ట్ EMIతో SBI ఆఫర్ ద్వారా రూ. 10,000 తగ్గింపుతో సహా రూ. 89,990కి పొందండి.